Pre Primary Schools Jobs : ప్రభుత్వ ప్రీప్రైమరీ పాఠశాలల్లో టీచర్, ఆయా ఉద్యోగుల భర్తీ
Telangana Pre Primary Schools Teacher & Helper Jobs Notification 2025 : తెలంగాణలో ఉన్న ప్రీప్రైమరీ పాఠశాలల్లో టీచర్, ఆయాగా తాత్కాలిక పద్ధతిలో పని చేసేం దుకు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈవో రాజునాయక్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

మండలంలోని గాధిర్యాల్, సంగాయపల్లితండాలో ఖాళీగా ఉన్న టీచర్, ఆయాగా ఉద్యోగాల కోసం 7వ తరగతి & ఇంటర్ ఉత్తీర్ణత ఉండాలన్నారు. అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పైబడి 44 సంవత్సరాల లోపు ఉడాలి. కేవలం మహిళలకు అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి.
ఈ నెల 15వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు పాఠశాలలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.

🛑Notification Pdf Click Here