IBలో జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ 394 జాబ్స్.. అప్లికేషన్ కు రేపే చివరి తేదీ
Intelligence Bureau (IB) 394 Junior Intelligence Officer Notification tomorrow last date : ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 394 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవడానికి రేపే చివరి తేదీ వెంటనే అర్హులు అయితే అప్లై చేసుకోండి.

ఈ నోటిఫికేషన్ లో అభ్యర్థులు Any డిగ్రీ & డిప్లమా ఉత్తీర్ణులై, వయస్సు 18-27 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు మరియు ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు జనరల్, ఓబీసీలు రూ.500/-ఉటుంది. SC, STలకు అప్లికేషన్ ఫీజు లేదు.. ఈ IB నోటిఫికేషన్ లో ఎంపికైన వారికి బేసిక్ శాలరీ రూ.25,500/- నుంచి రూ.81,100 ఉటుంది. వెబ్‌సైట్ www.mha.gov.in సందర్శించండి వెంటనే అప్లై చేసుకోండి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here