ASHA Worker Notification 2025 : ASHA వర్కర్ నోటిఫికేషన్ విడుదల
Andhra Pradesh latest district ASHA Worker job recruitment apply offline now : ఆంధ్రప్రదేశ్లో రాత పరీక్ష లేకుండా మహిళ అభ్యర్థులకు సువర్ణవకాశం.. అనకాపల్లి జిల్లా కుటుంబ సంక్షేమ శాఖ లో DMHO జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద 61 ASHA వర్కర్ ఉద్యోగుల భర్తీకి కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేశారు.

ASHA వర్కర్ నోటిఫికేషన్ లో మొత్తం ఉద్యోగాలు 61 ఉన్నాయి. అర్హత కేవలం పదోతరగతి పాసై ఆ గ్రామంలో నివసిస్తున్న మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. తెలుగు చదవగల మరియు రాయగల సామర్ధ్యము కలిగి ఉడాలి. వయసు 25 నుంచి 45 మధ్యలో కలిగి ఉండాలి. అభ్యర్థులు 13 సెప్టెంబర్ 2025 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నెలకు సుమారుగా 10000 జీతం ఇస్తారు. అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి.
ఎలా అప్లై చేసుకోవాలి సంబంధిత అన్నీ ద్రువీకరణపత్రాలను PHCనుండి సీనియర్ అసిస్టెంట్ SDM&HO ఆఫీసునకూపంపించవలెను, UPHCసంబంధించిన అప్లికేషన్లు నేరుగా (DM&HO) జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం లో సమర్పించవలెను.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here