TGPRB APP Notification : 118 ఏపీపీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
TGPRB APP Notification 2025 : తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ 118 ఉద్యోగులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.
ఈ నెల సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 5 వరకు https://www.tgprb.in/ అప్లై చేసుకోవాలి.
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉద్యోగులకు రిజిస్ట్రేషన్ ఫీజు SC, ST అభ్యర్థులకు రూ.₹1000/-మిగతా వారికి రూ.₹2000 ఉటుంది. అభ్యర్థులు క్రిమినల్ కోర్టుల్లో 3 ఏళ్లకు పైగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ప్రాసిక్యూషన్ సర్వీస్‌లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉద్యోగాలకు రూ.54,220/- to రూ.1,33,630/- మధ్యలో జీతం ఇస్తారు. TSLPRB వెబ్‌సైట్ (www.tgprb.in)లో అందుబాటులో ఉంటుంది. ఖాళీల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here