AP దేవాదాయ శాఖలో త్వరలో 500 ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్
AP Endowment Department Notification 2025 Latest News : ఆంధ్రప్రదేశ్ లో దేవాదాయ శాఖలో వివిధ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తాం అన్ని ఈ రోజు కాణిపాకంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి మంత్రి ఆనంరామనారాయణరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆ సందర్భంగా తెలియజేశారు.
AP దేవాదాయ శాఖలో అర్చకుల నుంచి అడ్మినిస్ట్రేషన్ EO గ్రేడ్ 3, గ్రేడ్ 1, జూనియర్ అసిస్టెంట్ – 500 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల తెలియజేశారు.
1. డిప్యూటీ కమిషనర్ (DC) : 6
2. అసిస్టెంట్ కమిషనర్(AC) : 5
3. EO గ్రేడ్ 1 : 6
4. EO గ్రేడ్ 3 : 104
5. Jr Asst : 16
6. అర్చకులు, పరిచారికలు (దాదాపుగా) : 200
7. అటెండర్, వాచ్ మెన్, స్వీపర్, (దాదాపుగా) : 163
మొత్తము (దాదాపుగా) : 500
CM ఆదేశాలతో త్వరలో దేవాదాయ శాఖలో జాబ్స్ ప్రక్రియ జరుగుతుంది. రాష్ట్రంలో 5,250 ఆలయాలకు దూప దీప నైవేద్యం అమలు చేస్తాం అని తెలిపారు.

- ఏపీ అంగన్వాడీలో సూపర్వైజర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది, జీతం ₹1,15,500/- | APPSC Supervisor Grade-I Recruitment 2026
- ఏపీ దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO) గ్రేడ్-III 104 ఉద్యోగాలు.. జీతం ₹60,000/- | APPSC EO Grade-III Recruitment 2026
- ఏపీ అటవీ శాఖలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. జీతం రూ.80,910 వరకు | AP Forest Beat Officer Recruitment 2026 AP FBO Full Notification Out in Telugu
- కొత్తగా సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్లో 397 ఉద్యోగాలు.. జీతం రూ.1.40 లక్షల వరకు | CWC Recruitment 2026 – Telugu Jobs Point
- PM Kisan 24వ విడత నిధులు.. అన్నదాత సుఖీభవ డబ్బులు ఎప్పుడంటే?
- TG Inter Exam Fee Dates 2026-27 : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు వివరాలు
- 10వ తరగతి అర్హతతో జూనియర్ కోర్ట్ అటెండెంట్ జాబ్ పొందే అవకాశం | Supreme Court Junior Court Attendant Recruitment 2026
- AP Inter Exams 2027: ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు.. ఆన్సర్ బుక్లెట్లపై బోర్డు నిర్ణయం
- 10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ.33,650 నుంచి జీతం | CSIR AMPRI Recruitment 2026 Apply Now

