AP DSC Results 2025 : ఏపీ డీఎస్సీ నేడు ఫలితాలు విడుదల | Andhra Pradesh Mega Dsc Merit List Today
AP DSC Result 2025 Today : ఆంధ్రప్రదేశ్ లో 16347 పోస్టులుకు నేడు DSC మెరిట్ లిస్ట్ విడుదల చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడి వెల్లడించారు. అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ ఈజీగా పొందవచ్చును.

AP DSC మెరిట్ జాబితా కోసం https://apdsc.apcfss.in/ సైటులోనూ పర్సనల్ లాగిన్ ద్వారా Username & Password ఎంటర్ చేసి, అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ ను పొందవచ్చును.. నియామకంలో భాగంగా జోన్ ఆఫ్ కన్సిడరేషన్ లోకి వచ్చిన అభ్యర్థులు తాజాగా తీసుకుని కుల ధ్రువీకరణ పత్రం, తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు 3 సెట్ల జిరాక్సులు తీసుకొని గెజిటెడ్ అధికారుల నుంచి ధృవీకరించండి, కొత్త గా తీసిన 5 పాస్ పోర్టు ఫొటోలతో అన్ని డాక్యుమెంట్ తీసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ రావాల్సి ఉంటుంది.
AP DSC మెరిట్ లిస్టులో వచ్చిన అభ్యర్థులు పరిశీలనకు హాజరు కావడానికి ముందే సంబంధిత సర్టిఫికెట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. మరిన్ని వివరాలు ఎ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి అనేది వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది.
ద్రువపత్రాల పరిశీలనకు అభ్యర్థి హాజరు కాకపోయినా.. సరైన సర్టిఫికెట్లు సమర్పించకపోయినా తగిన విద్యార్హతలు లేనట్లుగా పరిగణించి, ఆ తర్వాత ఉన్న అభ్యర్థికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది” అని తెలిపారు. దళారుల మాటలు విని మోసపోకండి తెలియజేశారు.
🛑AP DSC merit list More Details Click Here

🛑Direct AP DSC Results Link Click Here
- ఏపీ అంగన్వాడీలో సూపర్వైజర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది, జీతం ₹1,15,500/- | APPSC Supervisor Grade-I Recruitment 2026
- ఏపీ దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO) గ్రేడ్-III 104 ఉద్యోగాలు.. జీతం ₹60,000/- | APPSC EO Grade-III Recruitment 2026
- ఏపీ అటవీ శాఖలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. జీతం రూ.80,910 వరకు | AP Forest Beat Officer Recruitment 2026 AP FBO Full Notification Out in Telugu
- కొత్తగా సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్లో 397 ఉద్యోగాలు.. జీతం రూ.1.40 లక్షల వరకు | CWC Recruitment 2026 – Telugu Jobs Point
- PM Kisan 24వ విడత నిధులు.. అన్నదాత సుఖీభవ డబ్బులు ఎప్పుడంటే?
- TG Inter Exam Fee Dates 2026-27 : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు వివరాలు
- 10వ తరగతి అర్హతతో జూనియర్ కోర్ట్ అటెండెంట్ జాబ్ పొందే అవకాశం | Supreme Court Junior Court Attendant Recruitment 2026
- AP Inter Exams 2027: ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు.. ఆన్సర్ బుక్లెట్లపై బోర్డు నిర్ణయం
- 10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ.33,650 నుంచి జీతం | CSIR AMPRI Recruitment 2026 Apply Now

