IIT Tirupati Jobs : Any డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | IITTP Tirupati Recruitment 2025 Latest Junior Assistant Notification Out For 42 Posts | Telugu Jobs Point
IITTP Recruitment 2025 Latest Junior AssistantJobs Notification All Details In Telugu : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి డైరెక్ట్/డిప్యుటేషన్ ప్రాతిపదికన కింది బోధనేతర ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ & జూనియర్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. 10+ITI, డిప్లమా, Any డిగ్రీ, BE, B. Tech సహా 42 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్ https://files.iittp.ac.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమర్పణ విండో 14/07/2025 నుండి 13/08/2025 వరకు 11:59 (అర్ధరాత్రి) వరకు తెరిచి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు
*దరఖాస్తు ప్రారంభ తేదీ = 14 జులై 2025
*దరఖాస్తు చివరి తేదీ = 13 ఆగష్టు 2025
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి లో అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ & జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు ప్రత్యక్ష నియామకం అర్హత, జీతము, వయోపరిమితి, వయసు, మరిన్ని వివరాలు కింద ఆర్టికల్ చదవండి అర్థమవుతాయి.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ద్వారా నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ & జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ.
వయోపరిమితి :: 18 to 35 Yrs
మొత్తం పోస్ట్ :: 42
దరఖాస్తు ప్రారంభం :: 14 జులై 2025
దరఖాస్తుచివరి తేదీ :: 13 ఆగష్టు 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ ::https://files.iittp.ac.in/ లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
»పోస్టుల వివరాలు: 42 అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ & జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలు ఉన్నాయి.
»అర్హత: 10+ITI, డిప్లమా, Any డిగ్రీ, BE, B. Tech అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
»వయసు: 16.07.2025 నాటికి 18 to 35 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితిలో SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు
»వేతనం: రూ. 56,100-1,77,500/- జీతం ఇస్తారు.
»అప్లికేషన్ ఫీజు: దరఖాస్తు రుసుము మరియు చెల్లింపు విధానం: దీనిని ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా చెల్లించాలి. SC/ST/మాజీ సైనికులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు మరియు PwBD అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు పొందుతారు, అయితే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో దానికి సంబంధించిన డాక్యుమెంటరీ రుజువును సమర్పించాలి. దరఖాస్తు రుసుము ఈ క్రింది విధంగా ఉంటుంది
(ఎ) OC కేటగిరీ అభ్యర్థులకు = 200/- to 500/-
(బి) SC/ST/BC/EWS/శారీరక వికలాంగుల అభ్యర్థులకు……….. రూ.0/-.
»ఎంపిక విధానం: గ్రూప్ A పోస్ట్ కోసం గ్రూప్-బి & సి పోస్టులకు:
(i) ఆబ్జెక్టివ్-బేస్డ్ టెస్ట్
(ii) రాత పరీక్ష (వివరణాత్మక)
(iii) నైపుణ్య పరీక్ష/వాణిజ్య పరీక్ష అభ్యర్థి అందించిన ఇమెయిల్ చిరునామా ద్వారా మరిన్ని వివరాలు వారికి తెలియజేయబడతాయి. ఇన్స్టిట్యూట్ వెబ్‌సైట్‌లో ఉన్నట్లుగా ఉటుంది.
దరఖాస్తు విధానం:- అభ్యర్థులు IITTP Tirupatiవెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు, అంటే https://iittp.ac.in/recruitment. మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
🛑Official Website Click Here