Job Mela : 10th అర్హతతో 6500 ఉద్యోగాలతో మెగా జాబ్స్ మేళా
కేవలం అర్జెంటుగా ఉద్యోగం కావాలనుకున్న అభ్యర్థులకు శుభవార్త.. ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి చెప్పిన ప్లేస్ కి మీరు వెళ్ళినట్లయితే మీకు 100% జాబ్ వస్తుంది.
Job Mela : ఆంధ్రప్రదేశ్ లో వివిధ జిల్లాలలో వివిధ రకాలుగా జులై 11 to 14వ తేదీ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్మేళాలో 45+ కంపెనీలు – 6500+ పోస్టులు ఉన్నాయి. ఈ మేళాలో 6500కి పైగా ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 9966489796, 9666654641, 9989519495 & 9676708041నంబర్ను సంప్రదించవచ్చు.

1 MASTER MINDS = 30
2 MOHAN SPINTEX INDIA LIMITED = 50
3 Reliance Digital = 18
4 Big C Mobiles Private Limited = 60
5 Innovsource Services Pvt. Ltd = 20
6 Technotask Business Solutions Pvt Ltd = 100
7 Paytm = 50
8 TATA Capital = 20
9 Muthoot MiroFin Limited = 50
10 Bajaj Finserv = 20
11 Apollo – Pharmacy = 40
12 JASPER INDUSTRIES PVT LTD = 35
13 Mukku Financial Consulting Pvt. Ltd. = 50
14 Varun Motors Pvt. Ltd. = 70
15 MedPlus Pharmacy = 60
16 Hdb Financial సర్వీసెస్ Pvt Ltd = 35
17 Muthoot Finance Limited = 50
18 గోదావరి కృష్ణ Co-Operative సొసైటీ Ltd = 40
19 Joyalukkas = 60
20 MRF Limited =100
21 Daikin =50
22 NS Instruments India Pvt Ltd = 100
23 Deccan Fine Chemical India Pvt.Ltd = 100
24 Hetero Drugs Limited = 100
25 Dr. Reddy’S Laboratories = 100
26 Efftronics Systems Pvt. Ltd. =100 పై విధంగా చాలా కంపెనీలలో ఉద్యోగాలు అయితే ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణాజిల్లా, విజయనగరం, వేలూరు, శ్రీకాకుళం, తిరుపతి & కడప లో జూలై 11 to 14వ తేదీ జాబ్మేళా జరగనుంది. ఈ జాబ్ మేళా ద్వారా వివిధ రంగాలకు చెందిన ప్రముఖ 45 కంపెనీలు 6500 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసుకోనున్నాయి. అర్హులైన అభ్యర్థులు తప్పనిసరిగా హాజరుకాండి. మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా 100% జాబ్ వస్తుంది.
తేదీ: 11-07-2025 to 16-07-2025
సమయం: 09:00 AM నుండి
స్థలం: కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని నేషనల్ కాలేజీలో మేళా, Vizianagaram Mega Job Mela @Gokul College Of Engineering & Technology, Jobmela in Eluru District Cr Reddy Engineering College, Eluru On 14.07.2025, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా @ మెగా జాబ్ మేళా, తేదీ:11-జూలై-2025, ప్రభుత్వ ఉద్యోగ మేళా మహిళా కళాశాల, శ్రీకాకుళం & కడపలోని ట్రియో విజన్ కాంపోజిట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ @ వైయస్ఆర్ జిల్లాలో ఉద్యోగ మేళా 11-07-2025 వివిధ తేదీల్లో జాబ్స్ మేళా లో నిర్వహిస్తున్నారు.
విదార్హతలు : SSC, ఐటిఐ, ఇంటర్, డిప్లమా, డిగ్రీ మరియు పి.జి అర్హత కలిగిన వివిధ జిల్లా అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.
వయోపరిమితి : అభ్యర్థి వయస్సు 18 సం||రాలు నుంచి 45 సం||రాలు మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ లింక్ : https://naipunyam.ap.gov.in/user-registration రెస్యూమ్, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, జీరాక్స్ కాపీలు, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మరియు ఆధార్ కార్డ్ తీసుకురావలెను.
వివరాలకు: 9966489796, 9666654641, 9989519495 & 9676708041

🛑Full Details Click Here