సొంత జిల్లాలో రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం || TS DMHO Lab Technician & Para Medic Cum Assistant job recruitment apply online now
DMHO Lab Technician & Para Medic Cum Assistant Recruitment 2025 : జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి కార్యాలయం, మహాబుబ్‌నగర్ జిల్లాలోని మొబైల్ మెడికల్ యూనిట్లలో “ప్రధాన్ మంత్రి జంజాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్” (PM JANMAN) (“PVTGS కి ప్రత్యేకంగా”) (ముఖ్యంగా దుర్బల గిరిజన సమూహాలు) కింద (01) మెడికల్ ఆఫీసర్ (MBBS), (01) ల్యాబ్ టెక్నీషియన్ & (01) పారా మెడికల్ కమ్ అసిస్టెంట్ పోస్టుల కోసం మానవ వనరుల కింద వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ భర్తీ చేస్తున్నారు.

DMHO Lab Technician & Para Medic Cum Assistant నోటిఫికేషన్ 2025 ఖాళీల ముఖ్యమైన వివరాలు
»సంస్థ పేరు :: మొబైల్ మెడికల్ యూనిట్లలో “ప్రధాన్ మంత్రి జంజాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్ లో నోటిఫికేషన్
»పోస్ట్ పేరు :: మెడికల్ ఆఫీసర్ (MBBS), ల్యాబ్ టెక్నీషియన్ & పారా మెడికల్ కమ్ అసిస్టెంట్ పోస్టుల
»మొత్తం పోస్ట్ :: 03
»విద్య అర్హత :: పోస్టును అనుసరించి అర్హత కింద ఇవ్వడం జరిగింది.
»దరఖాస్తు ప్రారంభం :: 24 మే, 2025
»దరఖాస్తుచివరి తేదీ :: 30 మే 2025
»అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ ఆన్లైన్
»దరఖాస్తు రుసుము : Nil
వయసు : (30 జూన్ 2025 నాటికి)
• కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
• గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
• వయస్సు సడలింపు: SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
విద్య అర్హత :
పారా మెడిక్ కమ్ అసిస్టెంట్ : మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (MPHW) లో సర్టిఫికేట్.
ల్యాబ్ టెక్నీషియన్ : DMLT/B.SC MLT, TG కౌన్సిల్‌లో రిజిస్టర్ చేయబడింది.
మెడికల్ ఆఫీసర్ : టి.జి. కౌన్సిల్ రిజిస్ట్రేషన్‌తో రిజిస్టర్ చేయబడిన MBBS.

మొత్తం పోస్టులు : 03 ఖాళీలు.
»వేతనం: పోస్టును అనుసరించి స్టార్టింగ్ శాలరీ రూ.15,000 to రూ 52,000/- వరకు నెల జీతం ఇస్తారు.
»ఎంపిక విధానం: రాతపరీక్ష లేకుండా, స్కిల్ టెస్ట్,మెడికల్ పరీక్ష & ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
»దరఖాస్తు విధానం: https://mahabubnagar.telangana.gov.in/ లో అప్లై చేసుకోవాలి.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 24.05.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 30.05.2025.
ఇంటర్వ్యూ షెడ్యూల్ క్రింద పేర్కొనబడింది.
01. తేదీ: 30.05.2025.
02. సమయం: ఉదయం 12.00
03. వేదిక: జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి కార్యాలయం, IDOC, మహబూబ్ నగర్.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here