Air Force Jobs : అప్లికేషన్ ఫీజు లేదు 10th అర్హతతో MTS & లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు.. చివరి తేదీ 15 జూన్ 2025
Air Force Group C Civilian Lower Division Clerk and MTS Job Recruitment 2025 : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. కేవలం 10th పాస్ చాలు… ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) గ్రూప్ C సివిలియన్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లోయర్ డివిజన్ క్లర్క్, కుక్, హిందీ టైపింగ్, స్టోర్ కీపర్, హౌస్ కీపర్ స్టాఫ్, డ్రైవ్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) గ్రూప్ C సివిలియన్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్లికేషన్ చివరి తేదీ 15 జూన్ 2025. అర్హత, జీతము, ఎంపిక విధానం మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

Air Force Group C Civilian నోటిఫికేషన్ 2025 ఖాళీల ముఖ్యమైన వివరాలు
»సంస్థ పేరు :: Air Force Group C Notification 2025
»పోస్ట్ పేరు :: Lower Division Clerk, హిందీ టైపిస్ట్, కుక్, స్టోర్ కీపర్, హౌస్ కీపింగ్ స్టాప్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ & డ్రైవర్ లో ఉద్యోగాలు
»మొత్తం పోస్ట్ :: 153
»విద్య అర్హత : 10వ తరగతి, ITI, 12వ తరగతి & Any డిగ్రీ పాస్
»దరఖాస్తు ప్రారంభం :: 17 మే, 2025
»దరఖాస్తుచివరి తేదీ :: 15 జూన్ 2025
»అప్లికేషన్ మోడ్ :: ఆన్‌లైన్
»దరఖాస్తు రుసుము : అప్లికేషన్ ఫీజు లేదు.
వయసు : (15 జూన్ 2025 నాటికి)
• కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
• గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు
• వయస్సు సడలింపు: SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
విద్య అర్హత : 10వ తరగతి, ITI, 12వ తరగతి & Any డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.


మొత్తం పోస్టులు : 153 ఖాళీలు.
»వేతనం: పోస్టును అనుసరించి స్టార్టింగ్ శాలరీ రూ 25,000/- నుంచి రూ 81,600/- వరకు నెల జీతం ఇస్తారు.
»ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్,మెడికల్ పరీక్ష & ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
»దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ లో మీకు ఇష్టమున్న హెడ్ క్వార్టర్లో ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 17.05.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 15.06.2025.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here