విద్యుత్ శాఖలో నోటిఫికేషన్ వచ్చేసింది | NTPC Assistant Chemist Trainee (Act) Notification 2025 | Job Shekar
NTPC Assistant Chemist Trainee Job Recruitment 2025 Notification Apply Now: NTPC లిమిటెడ్ లో అసిస్టెంట్ కెమిస్ట్ ట్రైనీ పోస్టులకు నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు (ఆన్‌లైన్) https://careers.ntpc.co.in/ ఆహ్వానించబడ్డాయి. అర్హత అవసరాలు క్రింది విధంగా ఉన్నాయి.
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) లిమిటెడ్ లో అసిస్టెంట్ కెమిస్ట్ ట్రైనీ ఉద్యోగాల కోసం భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ 17 మే 2025 ప్రారంభమవుతుంది ఆన్లైన్లో చివరి తేదీ 31 మే 2025 వరకు ఉంటుంది.NTPC లిమిటెడ్ లో 30 ఖాళీలకు సంబంధించి పూర్తి సమాచారం అర్హత, జీతం, వయస్సు మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

NTPC Assistant Chemist Trainee ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) లిమిటెడ్ జాబ్స్
పోస్ట్ పేరు :: అసిస్టెంట్ కెమిస్ట్ ట్రైనీ జాబ్స్
మొత్తం పోస్ట్ :: 30
దరఖాస్తు ప్రారంభం :: 17 మే, 2025
దరఖాస్తుచివరి తేదీ :: 31 మే, 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ :: https://careers.ntpc.co.in/ అనే లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) లిమిటెడ్ లో 30 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు 17 మే నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
»పోస్టుల వివరాలు: అసిస్టెంట్ కెమిస్ట్ ట్రైనీ జాబ్స్
»అర్హత: రెగ్యులర్/పూర్తి-సమయం M.Sc. గుర్తింపు పొందిన ఇండియన్ యూనివర్శిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి కెమిస్ట్రీలో కనీసం 60% మార్కులతో సముచితమైన చట్టబద్ధమైన అధికారం ద్వారా గుర్తింపు పొందింది. ఉత్తీర్ణత మార్కులతో SC, ST & PwBD అభ్యర్థులు కూడా పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 31.07.2025 నాటికి తమ ఫలితాలను ఆశించే చివరి సంవత్సరం / సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
»వయసు: గరిష్టంగా ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ నాటికి 27 సంవత్సరాలు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం SC/ST/OBC/PwBD/XSM అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది.
»వేతనం: నెలకు రూ 30,000/- to రూ 1,20,000/- వరకు జీతం ఇస్తారు.
»అప్లికేషన్ ఫీజు: దరఖాస్తు రుసుము UR & OBC అభ్యర్థులు రూ. 300/- మరియు SC/ST/PWD అభ్యర్థులు రూ. 0/- ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
»ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»దరఖాస్తు విధానం: అభ్యర్థులు మా వెబ్‌సైట్ careers.ntpc.co.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి లేదా చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ ఐడితో www.ntpc.co.inలో కెరీర్‌ల విభాగాన్ని సందర్శించాలి.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 17.05.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 31.05.2025.
»దరఖాస్తు ఆన్లైన్ లింక్ careers.ntpc.co.inntpc.co.in

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here