TG Jobs : తెలంగాణలో త్వరలో 20000 పైగా పోస్టులు భర్తీకి నోటిఫికేషన్
Telugu Jobs Point (May 17) : తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి కర్రస్తు చేస్తున్నారు. ఎస్టీ వర్గీకరణ పూర్తి కావడంతో వీలైనంత త్వరలో తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ విడుదల కానన్నాయి.
త్వరలో 20వేల పైగా పోస్టులు చేయడానికి అవకాశం ఉంటుంది. TGPSC లో గ్రూప్స్ ఉపాధ్యాయ పోలీసు విద్యుత్ గురుకుల వైద్య నియామకాలు చేసే అవకాశం ఉంది.
Notification for filling more than 20000 posts in Telangana soon
ఆర్టీసీ వైద్య విభాగం పరిధిలోనే దాదాపుగా పదివేల ఉద్యోగాలు పోస్టులు ఉన్నాయని అంచనా, అలాగే ప్రభుత్వ విభాగాలు విద్యుత్ సంస్థలోనూ ఇంజనీర్ మీ భాగంలోను రెండు నుంచి మూడు వేల ఖాళీలు ఉన్నట్టు సమాచారం. గురుకుల నియామకాలు దాదాపుగా 2000 పోస్టులు బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఉన్నాయని అంచనా. త్వరలోనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది.
🔥AP DSC 16347 ఉద్యోగాలకు భారీ దరఖాస్తులు
🔥ECIL Requirement 2025 : విద్యుత్ శాఖలో టెక్నీషియన్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి
🔥Anganwadi Notification 2025 : అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి