SURVEYOR : త్వరలో 5000 లైసెన్స్డ్ సర్వేయర్ నోటిఫికేషన్ మంత్రి ప్రకటన
Telugu Jobs Point : Licenced Surveyor Training 2025 : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ ద్వారా లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణ కోసం అర్హత దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
Licenced Surveyor Training 2025 Notification All Details in Telugu
లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణ కోసం ఇంటర్మీడియట్ లో MPC 60 %శాతం, ఐటీఐ డ్రాఫ్ట్స్ మెన్ (సివిల్), డిప్లొమా (సివిల్), బిటెక్ (సివిల్) ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజులు రూపాయలు ఉంటుంది.
లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణ కోసం అప్లికేషన్ మే 5 నుంచి 17వ తేదీ మీ దగ్గర ఉన్న మీసేవ కేంద్రంలో అప్లై చేసుకోండి.
లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణ కోసం ఎంపికైన అభ్యర్థులకు 50 పని దినాలలో శిక్షణ ఇస్తారు. శిక్షణ కొరకు ఓసి అభ్యర్థులు రూ.10,000/-, బీసీ అభ్యర్థులు రూ. 5,000/- & ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ 2500/- రూపాయలను ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం 9849081489, 7032634404 & 9441947399 నెంబర్లలో సంప్రదించవచ్చు.
లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణ మీరు పొందినట్లయితే ప్రభుత్వం విడుదల చేసే 5,000 సర్వేయర్ ఉద్యోగాలకు అవకాశం పొందవచ్చును.
🔥CCI Notification 2025 : జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నియామకం.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి
🔥HCL Trade Apprentice Recruitment 2025 : HCL వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు
🔥Free Jobs : 12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ /
🔥తెలుగు భాష వస్తే SBI లో 2964 ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల