Free Jobs : 12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ
NITTTRC Non Teaching recruitment for 12 vacancy | Junior Secretariat Assistant recruitment 2025 in Telugu Free Jobs
ముఖ్యాంశాలు
🛑 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ లో నోటిఫికేషన్ విడుదల చేశారు.
🛑అప్లై చేస్తూ సొంత రాష్ట్రంలో ఉద్యోగం. 12 మొత్తం పోస్టులు ఉన్నాయి.
🛑 సీనియర్ లైబ్రేరియన్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ & జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి.
🛑కేవలం 12th, డిప్లమా, Any డిగ్రీ & BE, B. Tech అర్హతతో స్టార్టింగ్ శాలరీ రూ.35,400/-p.m to రూ.1,77,500/-p.m మధ్యలో ఇస్తారు.
🛑అప్లికేషన్ చివరి తేదీ 09 జూన్ 2025 లోపు అప్లై చేయాలి.

NITTTRC Non-TeachingRecruitment 2025 Latest Free Jobs in Telugu: కేవలం 12th అర్హతతో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ లో నాన్ టీచింగ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో సీనియర్ లైబ్రేరియన్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ & జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ తదితర 09 రకాల ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. కేవలం 12th, డిప్లమా, Any డిగ్రీ & BE, B. Tech పాస్ అయినా అభ్యర్థులు చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రారంభం 10 మే 2025 నుండి అప్లికేషన్ చివరి తేదీ 09 జూన్ 2025 సాయంత్రం 05:30 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
NITTTRC ఇన్స్టిట్యూట్ వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://www.nitttrc.ac.in లో ఆన్లైన్ లో అప్లై చేయాలి. అర్హత, జీతం, ఎంపిక విధానం తదితర వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.
అర్హతలు: పోస్ట్ అనుసరించి 12th, డిప్లమా, Any డిగ్రీ & BE, B. Tech అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయోపరిమితి: 09.06.2025 నాటికి గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు లోపు ఉండాలి.
*SC, ST అభ్యర్థులకు: 05 (ఐదు) సం||రాలు.
*OBC, ఎక్స్-సర్వీస్ మెన్ కోసం: 03 (మూడు) సం||రాలు.
*విభిన్న వికలాంగులకు: 10 (పది) సం||రాలు వయసు సడలింపు ఉంటుంది.
వేతనం: పోస్ట్ ను అనుసరించి నెలకు రూ రూ.35,400/-p.m to రూ.1,77,500/-p.m ఉద్యోగం ఆధారంగా గౌరవ వేతనాలు ఇస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: https://www.nitttrc.ac.in ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు :
*OC అభ్యర్థులకు = రూ.500/-
*SC/ST/BC/EWS/ శారీరక వికలాంగ అభ్యర్థులకు=రూ.0/-
ముఖ్యమైన తేదీ వివరాలు :
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 10.05.2025
దరఖాస్తుల ముగింపు తేదీ: 09.06.2025

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🔥తెలుగు భాష వస్తే SBI లో 2964 ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల
🔥UPSC JOB CALENDAR 2026 : జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది
🔥Talliki Vandanam scheme 2025 : బడి తెరవడానికి ముందే తల్లివందనం ప్రారంభం