Forest Jobs : 10th అర్హతతో అటవీ శాఖలో క్లర్క్ & అటెండర్ నోటిఫికేషన్ విడుదల
CPCB Jobs : 10th ఆపై చదివిన అభ్యర్థులందరూకి గుడ్ న్యూస్.. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) లో వివిధ రకాల ఉద్యోగుల కోసం 28 ఏప్రిల్ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లో సైంటిస్ట్, అసిస్టెంట్ లో ఆఫీసర్, సూపర్వైజర్, అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్, UDC, డేటా ఏంటి ఆపరేటర్, స్టెనోగ్రాఫర్, జూనియర్ లైబ్రరీ అసిస్టెంట్, ఫీల్డ్ అటెండర్ & MTS తదితర ఉద్యోగాలు ఉన్నాయి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.


మొత్తం పోస్టులు : 69 ఖాళీలు ఉన్నాయి
నెల జీతం : పోస్టులను అనుసరించి నెల జీతం 18,000 నుంచి 1,77,500 మధ్యలో నెల జీతం ఇస్తారు.
విద్య అర్హత : టెన్త్, 12th, Any డిగ్రీ, డిప్లమా & మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు నోటిఫికేషన్లు ఉన్నాయి చూడండి.
అభ్యర్థి వయసు : వయస్సు 18 సంవత్సరాలు నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
అప్లికేషన్ విధానం : అర్హత కలిగిన అభ్యర్థులు https://cpcb.nic.in/ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులైతే వెంటనే అప్లై చేసుకోండి.
ఉద్యోగం ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
అప్లికేషన్ ముఖ్యమైన తేదీ : CPCB నోటిఫికేషన్ లో దరఖాస్తుల సమర్పణ ప్రారంభ తేదీ 07-04-2025 మరియు చివరి తేదీ 28-04-2025 లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగ ప్రదేశం : ఆల్ ఇండియన్ వేకెన్సీ ఎక్కడైనా ఉద్యోగం రావచ్చును.

🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here