Ration Card : రేషన్ కార్డు ఈ కేవైసీ అయిందా? లేదా? మొబైల్లో ఈజీగా చెక్ చేసుకోండి
Ration card : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలకు రేషన్ కార్డు తప్పనిసరి. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు కొత్తవారిని యాడ్ చేస్తుంటుంది. అందులో చిన్న పిల్లలను చేర్చడం చనిపోయిన వారి పేర్లను తొలగించడం. కొత్తగా మ్యారేజ్ మహిళలను యాడ్ చేయడం, చిరునామా చేంజ్ చేయడం అలా ఎన్నో కారణాలుగా కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డు అప్లై చేసే ముందే ఈ కేవైసీ తప్పనిసరిగా చేయాలని తెలియజేస్తున్నారు అధికారులు ఆల్రెడీ మార్చి 31 వరకు టైం ఇవ్వడం జరిగింది మరి ఒకసారి గడువు అనేది పెంచడం జరిగింది. ఇప్పుడు మనం ఈ కేవైసీ మొబైల్ లోనే అయిందా లేదా ఎలా అనేది ఇప్పుడు చెక్ చేసేది చూద్దాం.

రేషన్ రేషన్ డీలర్, ఎండియు వాహనంలో ఈ ఫోన్ యంత్రం ఉంటుంది. వారి ద్వారా తప్పనిసరిగా చేసుకోండి. అలా చేయడం వల్ల సభ్యుల వివరాలు వస్తాయి అందులో ఎరుపు రంగులో ఉంటాయి ఆ ఎరుపు రంగు నుంచి బ్లూ రంగులోకి వస్తే అప్పుడు ఈ కేవైసీ అయినట్లు. అది ఎలా చేయడం అంటే ఎక్కడ పోతున్నావా.
ఈ కేవైసీ ఎలా చేయాలి గూగుల్ నుంచి మనం చూసుకున్నట్లయితే.
మొదటగా మీ మొబైల్ లో బ్రౌజర్ ఓపెన్ చేయండి EPDS1 సెర్చ్ చేశాక అందులో ఫస్ట్ వెబ్సైట్ని https://epds1.ap.gov.in/epdsAP/epds ఈ లింకు పైన క్లిక్ చేయండి. అందులో డిపార్ట్మెంట్ ఆఫ్ కస్టమర్ ఎఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సర్వీస్ ఏపీ అనే సైడ్ కి వెళ్ళు గారు. దానిలో రేషన్ కార్డు విభాగంలో ఆరో కాలం ఆప్షన్ ని న్యూ అనే పేరుతో కనిపిస్తుంది. అందులో EPDS- Application search – rice card search (https://epds1.ap.gov.in/epdsAP/epds/rationcardsearch.epds) అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో ఉన్న వారి పేర్లు వస్తాయి ఆ పేర్లు ఎదురుగా సక్సెస్ లేదా ఎస్ అని ఉంటే వారికి అయినట్లే లేక ఎర్రగా ఉన్నట్లయితే ఈ కేవైసీ కాలేదని అర్థం.
ఈ కేవైసీ ఎలా చేసుకోవాలో చూసుకున్నట్లయితే

డీలర్ రేషన్ బండి వద్దకు ఈ కేవైసీ పూర్తి చేయండి. మీకు ఏప్రిల్ 30 వరకు మాత్రమే గడువు. 5 సంవత్సరాలలోపు 80 సంవత్సరంలో పైబడిన వారికి ఇక వేసే అవసరం లేదు మిగిలిన అభ్యర్థులు అందరు కూడా ఈ కెవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి.
🔥Free Trailering : ఉచితంగా టైలరింగ్ శిక్షణకు దరఖాస్తు ఆహ్వానం