Job Mela 2025 : 12న మెగా జాబ్ మేళా

Job Mela 2025 : 12న మెగా జాబ్ మేళా

Andhra Pradesh Mega job Mela : నిరుద్యోగులకు శుభవార్త.. బ్రో డాక్టర్ రెడీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎటువంటి రాత పరీక్షలు లేకుండా ఈనెల 12వ తేదీన ఉదయం 10 నుంచి 5 లోపల మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈ నోటిఫికేషన్లు MNC, టెలికాం, డేటా ఎంట్రీ, ఈ కామర్స్, రిటైలర్ తదితర కంపెనీలు వస్తున్నాయి. అర్హత 10th, 12th, ITI, డిప్లమా ఎన్ని డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. వయస్సు 18 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

ఇంటర్వ్యూ హాజరు కావలసిన ప్రదేశం రామినేని రంగారావు వీధిలో గల గ్రో సెంటర్లో ఉద్యోగ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. నీ ఉద్యోగం జాబ్ మేళా ఈనెల 12వ తేదీన ఉదయం 10 నుంచి 5 లోపల జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం 9177763176, 9000714836 మొబైల్ నెంబర్ ని సంప్రదించగలరు.

🔥AP నీటిపారుదల డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ |  Ap Rural Water Supply Jobs | telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page