12th అర్హతతో జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు నెలకు రూ.38,483/- జీతం
కేవలం 12 అర్హతతో శాశ్వత పర్మనెంట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు రావడం జరిగింది.
నిరుద్యోగులకు శుభవార్త.. కేవలం 12 క్లాస్ అర్హతతో CSIR-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR-NGRI) లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ అప్లై చేస్తే నెలకు రూ.38,483/- జీతం ఇస్తారు. ఈ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 5 మే 2025 వరకు అయితే ఉంటుంది.

CSIR NGRI Junior Secretary assistant Job Notification 2025 :
ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి SC, ST, PWD, మాజీ సైనికులకు అప్లికేషన్ ఫీజు లేదు. మిగిలిన అభ్యర్థుల అందరికీ 500 అప్లికేషన్ ఫీజు ఉంది. వయసు 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అర్హత కలిగిన అభ్యర్థులు https://www.ngri.res.in/openings-at-ngri.php ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే సొంత రాష్ట్రంలోని పర్మనెంట్ శాశ్వత ఉద్యోగం డైరెక్టర్ రిక్రూమెంట్ చేస్తున్నారు.

🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here