Anganwadi Jobs 2025 : No Fee, No Exam 10th అర్హతతో సులువుగా అంగన్వాడీ టీచర్ & హెల్పర్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి

Anganwadi Jobs 2025 : No Fee, No Exam 10th అర్హతతో సులువుగా అంగన్వాడీ టీచర్ & హెల్పర్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి

Anganwadi teacher helper Notification 2025 : అంగన్వాడీలు ఉద్యోగం పొందాలని మహిళ అభ్యర్థులకి శుభవార్త.. ఎటువంటి రాత పరీక్ష లేకుండా, ఫీజు లేకుండా అభ్యర్థులు తమ వార్డు/గ్రామ సచివాలయాలు ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేయాలి. స్థానికంగా నివసిస్తున్న మహిళ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కేవలం పదో తరగతి పాస్ అయి ఉంటే చాలు. వెంటనే అప్లై చేసుకోండి సులువుగా జాబ్ ఉందండి. మరిన్ని వివరాలు కింద ఉన్నాయి చూడండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఖాళీలు వివరాలు: అంగన్వాడీ టీచర్ & సహాయకుల తదితర ఉద్యోగాలు ఉన్నాయి.


నెల జీతం : సొంత జిల్లాలోని అంగన్వాడీ టీచర్ పోస్టులు కు 11,500/- & సహాయకుల పోస్టుకు 9,000/- నెల జీతం ఇస్తారు.

ఎంపిక విధానం : అంగన్వాడీ జాబ్స్ కి అభ్యర్థుల ఎంపిక విద్యార్హతలు మరియు రిజర్వేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : ఫ్రీగా ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా అప్లై చేసుకోవచ్చు.

వయోపరిమితి: . 01.01.2025 నాటికి 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 18  సంవత్సరాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.

విద్య అర్హత: 10వ తరగతి పాస్ అవ్వాలి.

కావలసిన డాక్యుమెంట్ : అంగన్వాడి ఉద్యోగాలకు అప్లై చేసుకున్నప్పుడు కావలసిన డాక్యుమెంట్ వివరాలు చూసుకున్నట్లయితే జన్మతేదీ సర్టిఫికేట్, (10th క్లాస్) విద్యా సర్టిఫికేట్, SC, ST, BC అయితే కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి, తాజాగా తీసుకున్న లేటెస్ట్ ఫోటోస్ తదితర డాక్యుమెంటరీ తీసుకొని వెళ్ళినట్లయితే త్వరగా అప్లై చేసుకోవచ్చు.

ఎలా దరఖాస్తు చేయాలి :- హిందూపురం, ధర్మపురం (ఓసీ), మోడల్కాలని (ఓసీ), శాంతినగర్( ఓసీ), మోడల్కాలని (హెచ్ఎచ్), చాకలికుంట (ఓసీ), అంబేడ్కర్నగర్ (ఎస్సీ), నరసాపురం (బీసీ), చోళసముద్రం (వీహెచ్), దేవకేతేపల్లి (బీసీ), దేమకేతేపల్లి (ఎస్సీ), హుసేనురం (ఓహెచ్), యగ్నిశెట్టిపల్లి (ఎస్సీ) ఆ ప్రాంతాలు నివసిస్తున్న మహిళ అభ్యర్థులు, తమ వార్డు/గ్రామ సచివాలయాలు ద్వారా ఆన్లైన్ దరఖాస్తు లో ఆన్లైన్ Apply చేయాలి. ఎంపికైన అభ్యర్థులు సంబంధిత మండల అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేయాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా లో హిందూపురం, చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో అంగన్వాడీ వర్కర్లు మరియు సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థులు జనవరి 25, 2025 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ముఖ్యమైన తేదీ : దరఖాస్తు చివరి తేదీ: జనవరి 25, 2025.

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page