7th అర్హతతో ఆంధ్రప్రదేశ్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అకౌంటెంట్ & అయా ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి | Andhra Pradesh Welfare Department Accountant & Ayah Job Recruitment 2024 DCPU SAA Notification
The District Women & Child Welfare & Empowerment Officer Social workerAccountant & Ayah Notification : జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, నరసరావుపేట, పల్నాడు జిల్లా వారి ఆధ్వర్యంలో వివిధ ఖాళీ పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేయబడింది. ఈ నోటిఫికేషన్ కేవలం 7th, 10th, 12th & Any డిగ్రీ అర్హత అయిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కింద జిల్లా బాలల సంరక్షణ యూనిట్ (DCPU), స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ (SAA), మరియు చిల్డ్రన్ హోమ్, పిడుగురాళ్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ విధానంలో పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. వెంటనే అప్లై చేసుకోండి సొంత జిల్లాలో ఉద్యోగం వస్తుంది.
నోటిఫికేషన్ లో ముఖ్యమైన వివరాలు
• నోటిఫికేషన్ విడుదల తేదీ: 13.11.2024
• దరఖాస్తు ప్రారంభ తేదీ: 15.11.2024
• దరఖాస్తు ముగింపు తేదీ: 02.12.2024
• పోస్టులు భర్తీ విధానం: కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్
సంస్థ పేరు : జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ.
పోస్ట్ పేరు
• అకౌంటెంట్ (DCPU)
• సోషల్ వర్కర్ (DCPU)
• అవుట్‌రీచ్ వర్కర్ (DCPU)
• అయా (SAA)
• హౌస్ కీపర్ (చిల్డ్రన్ హోమ్, పిడుగురాళ్ల)
భర్తీ చేస్తున్న పోస్టులు
• అకౌంటెంట్: 1
• సోషల్ వర్కర్: 1
• అవుట్‌రీచ్ వర్కర్: 1
• అయా: 4
• హౌస్ కీపర్: 1
అర్హతలు
• అకౌంటెంట్ : కామర్స్ లేదా మ్యాథమెటిక్స్‌లో గ్రాడ్యుయేట్. టాలీ మరియు కంప్యూటర్ స్కిల్స్‌లో ప్రావీణ్యం ఉండాలి. కనీసం 1 సంవత్సరపు అనుభవం.
• సోషల్ వర్కర్ : సోషల్ వర్క్ లేదా సోషల్ సైన్సెస్‌లో డిగ్రీ. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
• అవుట్‌రీచ్ వర్కర్ : 12వ తరగతి ఉత్తీర్ణత కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగిన వారు.
• అయా (SAA) : 7వ తరగతి ఉత్తీర్ణత లేదా ఫెయిల్. పిల్లల సంరక్షణ అనుభవం. కనీసం 2 సంవత్సరాలు చిన్నపిల్లల సంరక్షణ అనుభవం.
• హౌస్ కీపర్ : 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్. హౌస్ కీపింగ్‌లో డిప్లొమా ఉంటే మంచిది. 3 సంవత్సరాల అనుభవం, హౌస్‌హోల్డ్ పనుల్లో ప్రావీణ్యం.
నెల జీతం
• అకౌంటెంట్ : 18,536
• సోషల్ వర్కర్ : 18,536
• అవుట్‌రీచ్ వర్కర్ : 10,592
• అయా (SAA) : 7,944
• హౌస్ కీపర్ : 7,944
వయోపరిమితి వయస్సు (01.07.2024 నాటికి)
• అకౌంటెంట్ : 23-42 సంవత్సరాలు
• సోషల్ వర్కర్ : 23-42 సంవత్సరాలు
• అవుట్‌రీచ్ వర్కర్ : 18-42 సంవత్సరాలు
• అయా (SAA) : 25-42 సంవత్సరాలు
• హౌస్ కీపర్ : 25-42 సంవత్సరాలు
దరఖాస్తు విధానం
• అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ల నుంచి (https://palnadu.ap.gov.in లేదా https://wdcw.ap.gov.in) దరఖాస్తు ఫారమ్ డౌన్లోడ్ చేసుకోవాలి.
• పూరించిన దరఖాస్తును అవసరమైన దృవపత్రాల నకళ్ళతో కలిపి సాయంత్రం 5.00 గంటలలోపు సమర్పించాలి.
• దరఖాస్తును క్రింద పేర్కొన్న చిరునామాకు పంపించవలెను:
• జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి, దాకిరాల మిట్ట, బరంపేట, నరసరావుపేట, పిన్ కోడ్: 522601.
దరఖాస్తు రుసుము
ఈ నోటిఫికేషన్ కింద దరఖాస్తు రుసుము లేదు.
ఎంపిక ప్రక్రియ
• అభ్యర్థుల ఎంపిక టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.
• సంబంధిత అర్హతలు మరియు అనుభవాలను ఆధారంగా ఎంపిక చేస్తారు.
• ఫైనల్ ఎంపిక వివరాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.
ముఖ్యమైన తేదీ వివరాలు
• దరఖాస్తు ప్రారంభ తేదీ : 15.11.2024
• దరఖాస్తు ముగింపు తేదీ : 02.12.2024
🛑Notification PDF Click Here
🛑 Application Pdf Click Here
తరచూ అడిగే ప్రశ్నలు మరియు సమాధానం
ప్రశ్న 1: దరఖాస్తు ఫారమ్ ఎక్కడ లభిస్తుంది?
సమాధానం: దరఖాస్తు ఫారమ్ అధికారిక వెబ్సైట్ల https://palnadu.ap.gov.in లేదా https://wdcw.apgov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ప్రశ్న 2: ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
సమాధానం: టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ప్రశ్న 3: ఆఫీసుకు దరఖాస్తు పంపడానికి చివరి తేదీ ఏమిటి?
సమాధానం: 02.12.2024 సాయంత్రం 5:00 గంటలలోపు పంపించాలి.
ప్రశ్న 4: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చా?
సమాధానం: అవును, అవసరమైన అన్ని దృవపత్రాలతోపాటు పూరించిన దరఖాస్తు రూపాన్ని పై చిరునామాకు పంపవచ్చు.
ప్రశ్న 5: వయోపరిమితి మినహాయింపులు ఏవైనా ఉన్నాయా?
సమాధానం: స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది, కానీ వయోపరిమితి వివరాలు ఖచ్చితంగా పాటించాలి.