Govt Jobs : 10th అర్హతతో ఇంటలిజెన్స్ కమ్యూనికేషన్ కార్యాలయంలో ల్యాబ్ హెల్పర్ జాబ్ నోటిఫికేషన్ విడుదల | ICSIL Lab Helpers job recruitment apply online now | Telugu Jobs Point

Govt Jobs : 10th అర్హతతో ఇంటలిజెన్స్ కమ్యూనికేషన్ కార్యాలయంలో ల్యాబ్ హెల్పర్ జాబ్ నోటిఫికేషన్ విడుదల | ICSIL Lab Helpers job recruitment apply online now | Telugu Jobs Point

ICSIL Lab Helpers Notification : ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (ICSIL) ద్వారా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ & క్యాటరింగ్ టెక్నాలజీలో “ల్యాబ్ హెల్పర్స్” పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఖాళీల భర్తీ కాంట్రాక్టు ప్రాతిపదికన, విడుదల చేశారు అర్హులైన అభ్యర్థి నుంచి దరఖా ఆహ్వానిస్తున్నారు. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈ నోటిఫికేషన్ ప్రకారం, ల్యాబ్ హెల్పర్స్ ఖాళీల కోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది. దరఖాస్తుదారులు ముందుగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించి, ఆ తర్వాత వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

సంస్థ పేరు : ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (ICSIL)

పోస్ట్ పేరు : ల్యాబ్ హెల్పర్స్

అర్హత వివరాలు : 10వ తరగతి ఉత్తీర్ణతతోపాటు ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాల అప్రెంటిస్‌షిప్ అనుభవం

నెల జీతం : ప్రతీ నెల Rs.21,927/-

వయోపరిమితి : 35 సంవత్సరాల లోపు

దరఖాస్తు విధానం
వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు ICSIL వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత, అభ్యర్థులు వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీకి హాజరు కావచ్చు.

దరఖాస్తు రుసుము
వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.590/- (వాపసు ఇవ్వబడదు).

ఎంపిక ప్రక్రియ
దరఖాస్తుదారుల షార్ట్ లిస్టింగ్, వారి విద్యార్హతలు, వయస్సు, అనుభవం మొదలైన పత్రాల ఆధారంగా జరుగుతుంది. అభ్యర్థులు కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించబడతారు.

ముఖ్యమైన తేదీ వివరాలు
• వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు తేది: 10/11/2024
• వాక్-ఇన్-ఇంటర్వ్యూ తేది: 12/11/2024
• ఇంటర్వ్యూ సమయం: ఉదయం 11:00 AM నుండి మధ్యాహ్నం 3:00 PM వరకు
• వేదిక: ఢిల్లీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ & క్యాటరింగ్ టెక్నాలజీ, లజపత్ నగర్-IV, న్యూఢిల్లీ

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here

తరచూ అడిగే ప్రశ్నలు మరియు సమాధానం

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి వయోపరిమితి ఎంత?
వయోపరిమితి 35 సంవత్సరాలు.

ఎంత జీతం ఉంటుంది?
నెల జీతం Rs.21,927/-.

OTR రుసుము ఎంత?
వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.590/-

వాక్-ఇన్-ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది?
ఢిల్లీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ & క్యాటరింగ్ టెక్నాలజీ, లజపత్ నగర్-IV, న్యూఢిల్లీ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page