Government of Telangana Anganwadi Job Requirement Apply Online

TGWDCW-318 అంగన్వాడీ పోస్టులు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ విభాగం రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, మహబూబ్ నగర్, జనగాన్ జిల్లాల్లో కింది పోస్టుల భర్తీకి అర్హులైన వివాహిత మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం ఖాళీలు : 364 జిల్లాల వారీగా

WhatsApp Group Join Now
Telegram Group Join Now

»ఖాళీలు: రాజన్న సిరిసిల్ల -72, వికారాబాద్ -82, మహబూబ్నగర్ -164, జనగాన్-41.

»పోస్టులు : అంగన్‌వాడీ టీచర్లు, అంగన్‌వాడీ సహాకురాలు, మినీ అంగన్ వాడీ టీచర్లు

»అర్హత : పదో తరగతి ఉత్తీర్ణత, స్థానికంగా నివసిస్తూ ఉండాలి.

»వయసు : 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

»దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

»దరఖాస్తులకు చివరి తేది : రాజన్న సిరిసిల్ల, మహబూబ్ నగర్ జిల్లాల అభ్యర్థులు 2021, సెప్టెంబరు 30, వికారాబాద్ అభ్యర్థులు 2021, సెప్టెంబరు 28 లోగా, జనగాన్ 10 అక్టోబర్ దరఖాస్తు చేసుకోవాలి.

Those who want to download this Notification & Apply Link 

Click on the link given below

========================

Important Links:

✅️Jangaon Notification PDF Click Here

✅️Vikarabad Notification PDF Click Here  

✅️Rajanna Sirisilla Notification PDF Click Here  

✅️Mahabubnagar Notification PDF Click Here  

👇👇👇👇👇👇👇👇👇

✅️Website Click Here

✅️Apply Online Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page