Postal Agents Jobs Recruitment in Telugu

తపాలా ఏజెంట్ల నియామకానికి దరఖాస్తులు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

»విశాఖ దక్షిణ : తపాలా శాఖ అందిస్తున్న జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా సేవలను విస్తృతం చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు విశాఖపట్నం సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీస్ ఎన్.సోమశేఖరరావు ప్రకటనలో పేర్కొన్నారు.

»పదో తరగతి పూర్తి చేసిన ఆసక్తిగల అభ్యర్థులను విశాఖపట్నం డివిజన్లో కమీషన్ ప్రాతిపదికన నియమిస్తామని చెప్పారు.

»అన్ని తపాలా కార్యాలయాల్లో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తి గల అభ్యర్థులు

»ఈ నెల 30 వ తేదీ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య వెలంపేటలోని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసకు హాజరు కావాలని సూచించారు.

»ఎంపికైన అభ్యర్థులు రూ.5000 ఎస్ఎస్సీ / కేవీపీ రూపంలో ధరావత్తు చెల్లిం చాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

»మరిన్ని వివరాలకు 0891-2546238, 2546237 నంబర్లలో సంప్రదించవచ్చు.

Leave a Comment

You cannot copy content of this page