Mahila Samman Scheme : మహిళలకు పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీం లో భారీ లాభాలు  

Mahila Samman Scheme : మహిళలకు పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీం లో భారీ లాభాలు  

Mahila Samman in Telugu  : మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీం ద్వారా మినిమం రూ.1,000, మాక్సిమం రూ.2 లక్షలదాకా డిపాజిట్ చేసుకోవచ్చు. వడ్డీ రేటు 31125 ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాల కోసం కింద చదవండి. 

ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు డబ్బులు అయితే సంపాదిస్తారు, కానీ ఎలా సేవింగ్ చేయాలి, ఎలా డబ్బులు  రెట్టింపు చేసుకోవాలో చాలామందికి తెలియదు. ఎక్కువ వడ్డీ రేట్లు అలానే పిల్లల భవిష్యత్తు కోసం మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీం. ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పోస్టాఫీస్ ప్రవేశపెట్టిన మహిళలకు మంచి వడ్డీ రేటు ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకం కాలవ్యవధి రెండు సంవత్సరాలు. మినిమం రూ.1,000, మాక్సిమం రూ.2 లక్షలదాకా డిపాజిట్ చేసుకోవచ్చు. అలా రెండు సంవత్సరాల డిపాజిట్ చేసిన రెండు లక్షల కాను 30 వేల పైన ఆదాయం వస్తుంది. ఈ స్కీమ్ లో  7.5% వార్షిక వడ్డీ ఇస్తారు. అలా రెండు లక్షల గాను మనము డిపాజిట్ చేస్తే ఒక్క సంవత్సరంలో పదిహేడు వేలు ఇస్తారు. రెండో సంవత్సరంలో  16125 వడ్డీ ఇవ్వడం జరుగుతుంది. 

మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీం లో మహిళా అభ్యర్థులు అందరు కూడా అర్హులే. ఒక ఖాతాలో రెండు లక్షల వరకు మాత్రమే డిపాజిట్ చేయవచ్చు. అలా మరొక 2 లక్షల డిపోసిట్ చేయాలనుకుంటే ఒక ఖాతా ఓపెన్ చేసినాక మూడు నెలల గ్యాప్ ఉన్న తర్వాత మాత్రమే మనం మరొక కథ ఓపెన్ చేయొచ్చు. ఈ ఈ స్కీం ద్వారా ఇన్కమ్ టాక్స్ లో సెక్షన్ 80c ద్వారా  ఆదాయంలో పన్నులు  చోటు కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ స్కీము అన్ని ప్రైవేట్ అలానే గవర్నమెంట్ బ్యాంకుల్లో కూడా మీకు లభిస్తుంది. ఈ స్కీమ్ లో మొదటి సంవత్సరం తర్వాత 40 శాతం మీకు లోన్ కూడా కల్పించడం జరుగుతుంది. 

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Comment

You cannot copy content of this page