Faculty in Guwahati Aims 162 All Vacancies in Guwahati Requirement in Telugu  2021 Apply Online 

Faculty in Guwahati Aims 162 All Vacancies in Guwahati Requirement in Telugu  2021 Apply Online 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

గువహటి ఎయిమ్స్ లో ఫ్యాకల్టీ 162 గువహటి (అసోం) లోని ఆల్ ఖాళీలు ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడి కల్ సైన్సెస్ ( ఎయిమ్స్) ….

వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ నియామకా నికి ప్రకటన విడుదల చేసింది.

»ప్రొఫెసర్ : 31

»అడిషనల్ ప్రొఫెసర్ : 22 

»అసోసియేట్ ప్రొఫెసర్ : 35

»అసిస్టెంట్ ప్రొఫెసర్ : 74

➡️విభాగాలు: అనెస్తీషియా, బయోకెమిస్ట్రీ, కార్డియా లజీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ, మైక్రోబ యాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, న్యూక్లి యర్ మెడిసిన్, పీడియాట్రిక్స్, పాథాలజీ, యూరా లజీ తదితరాలు

➡️అర్హత: ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పీజీ డిగ్రీ (ఎండీ / ఎంఎస్) ఉత్తీర్ణత. సంబం ధిత పనిలో అనుభవం ఉండాలి.

➡️ఎంపిక: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా

➡️దరఖాస్తు విధానం: ఆన్లైన్/ ఆన్లైన్ ద్వారా దరఖాస్తులకు

➡️చివరి తేదీ: అక్టోబరు 10 2021

➡️Website Click Here

➡️Notification Click Here

Leave a Comment

You cannot copy content of this page