Wipro Recruitment 2024 : ప్రముఖ సంస్థ నుండి బంపర్ జాబ్స్ విడుదల | వెంటనే ఇక్కడ అప్లై చేయండి | Latest Jobs in Telugu | Free Jobs Search

Wipro Recruitment 2024 : ప్రముఖ సంస్థ నుండి బంపర్ జాబ్స్ విడుదల | వెంటనే ఇక్కడ అప్లై చేయండి | Latest Jobs in Telugu | Free Jobs Search

Feb 01, 2024 by Telugu Jobs Point  

తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Wipro నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి  Quality Assurance Analyst జాబ్స్ కు ఇస్తారు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ ఈ Technology  సంస్థలలో ఒకటైనటువంటి Wipro సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Wipro లో Quality Assurance Analyst సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. వాళ్లే ట్రైనింగ్ వచ్చి ఫ్రీ  జాబ్ ఇస్తారు. 

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, అద్భుతమైన కస్టమర్ సేవా నైపుణ్యాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు. మీరు అవసరమైన బహుళ భాషలలో ప్రావీణ్యం, మంచి కంప్యూటర్ నైపుణ్యాలు ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

మరిన్ని కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు

🛑AP Animal Husbandry Recruitment 2024 in Telugu Apply for Various Post Check Education Qualification and How to Apply / 

🛑BEL Recruitment 2024  Notification out, Check Qualifications, Salary and How to Apply

🛑NALCO Recruitment 2024 for 42 Vacancies, Check Eligibility and Apply Now  

🛑AP Pollution Control Board Assistant Recruitment 2024 Notification Apply Online Now  

🛑National Defence Academy Group C Recruitment 2024 Latest  Jobs in Telugu  

అవసరమైన వయో పరిమితి:

నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు 50,000/- to 60,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్. 

ఎంపిక విధానం:

🔹మొబైల్ లో రాత పరీక్ష 

🔹ఇంటర్వ్యూ

🔹డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. చాలా సువర్ణ అవకాశం త్వరగా అప్లై చేసుకోండి 

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

=====================

Important Links:

🛑Wipro Online Apply Link Click Here

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

Latest Anganwadi Job Recruitment in Telugu Vacancy Apply Now : నిరుద్యోగులకు మహిళలకు శుభవార్త, అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్  జిల్లాలోని పాడేరు, రంపచోడ వరం, చింతూరు డివిజన్ల పరిధిలో ఖాళీగా ఉన్న 49 అంగన్వాడీ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని కలెక్టర్ సుమిత్ కుమార్ గురు వారం ఓ ప్రకటనలో తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, మినీ అంగన్వాడీ కార్యకర్తల ఖాళీ పోస్టుల నియామకం దిగువ పట్టికలో ఇవ్వబడిన అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము.

విభాగం: మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ఐసిడిఎస్ ప్రాజెక్టులో కొత్త ఉద్యోగాల భర్తీ.

పోస్ట్‌లు: అంగన్వాడి టీచర్ మినీ అంగన్వాడి టీచర్ ఆయా పోస్టులు భర్తీ చేస్తున్నారు. 

మొత్తం పోస్ట్‌లు: 49 పోస్ట్ పెంపు

అర్హత: తెలుగు చదవడం రాయడం వస్తే చాలు పదో తరగతి పాస్ అయిన వాళ్ళు సొంత గ్రామంలో నివసిస్తూ ఉండాలి. 

వయో పరిమితి: 2023 జూలై ఒకటి నాటికి అభ్యర్థులులు 21ఏళ్లు నిండి, 35ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలన్నారు. 21ఏళ్ల లోపు అభ్యర్థులు లభించని పక్షంలో 18ఏళ్లు పూర్తయిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు.

దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీజు లేదు 

ప్రారంబపు తేది: 26/01/2024

చివరి తేదీ: 10/02/2024

జీతం: రూ. నెలకు రూ.7,000/- to 11,500/- 

ఉద్యోగ స్థానం: స్థానికంగా ఉన్న ఐసీడీఎస్ కార్యాలయాల్లో సంప్రదిం చాలని ఆయన సూచించారు.

అప్లికేషన్ మోడ్: ఆఫ్ లైన్ 

మరిన్ని వివరాలు కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి.

🛑Notification Pdf Click Here  

🛑Application Pdf Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *