IIT Tirupati Recruitment 2024 : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల నెల జీతం 75000 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ
IIT Tirupati Associate Professor Recruitment 2024 Notification Vacancy in Telugu : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్, Associate Professor & Professor తదితర ఖాళీల భర్తీకి అర్హులైన పురుష & స్త్రీ భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులు రెగ్యులర్ పోస్టుకు నియమిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 29 తేదీ లోపల ఆన్లైన్ లో దరఖాస్తు చూసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన పూర్తి వివరాల తెలుసుకోండి.
🔹వయసు : అభ్యర్థుల వయసు 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
•Associate Professor: Preferably below 45 years
•Assistant Professor Grade I : Preferably below 38 years
•Assistant Professor Grade II : Preferably below 35 years
రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
🔹పోస్ట్ వివరాలు :- ఈ నోటిఫికేషన్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్, Associate Professor & ప్రొఫెసర్ వివిధ రకాల ఉద్యోగులు ఉన్నాయి కింద ఇవ్వడం జరిగింది.
IIT Tirupati Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
నియామక సంస్థ | ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి |
వయసు | 18 to 45 Yrs వయ |
మొత్తం ఖాళీలు | – |
విద్యా అర్హత | PhD పాస్ చాలు |
నెల జీతము | Rs. Rs. 70,900/- – Rs. 1,59,100/- |
Join WhatsApp Group | Click Here |
🔹విద్య అర్హత :
పోస్టును అనుసరించి అన్ని అధ్యాపక స్థానాలకు అవసరమైన విద్యార్హత సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ, మునుపటి డిగ్రీలో ఫస్ట్ క్లాస్ లేదా తత్సమాన (గ్రేడ్‌ల పరంగా మొదలైనవి) మరియు అంతటా చాలా మంచి అకడమిక్ రికార్డ్ అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
🔹అప్లికేషన్ ఫీజు:- OC అభ్యర్థులకు రూ.0/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/-
💥దరఖాస్తు ముఖ్యమైన తేదీ వివరాలు
అప్లికేషన్ ప్రారంభం తేదీ : 24 జనవరి 2024 నుంచి
అప్లికేషన్ చివరి తేదీ : 29 ఫిబ్రవరి 2024 వరకు.
🔹అప్లై విధానం: ఆన్లైన్ లో ద్వారా అప్లై చేసుకోవాలి.
🔹ఎంపిక ప్రక్రియ:
🔰రాత పరీక్ష
🔰ఇంటర్వ్యూ
🔰మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.
గమనిక :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి.
మరిన్ని వివరాల కోసం మన మన టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.