Supervisor  Recruitment 2023 : రాత పరీక్ష లేకుండా ఉద్యోగం నోటిఫికేషన్, అర్హత, జీతం, జాబ్, ఖాళీలు.. వివరాలివే మరియు ఎలా దరఖాస్తు చేయాలి | AP Government Jobs

Supervisor  Recruitment 2023 : రాత పరీక్ష లేకుండా ఉద్యోగం నోటిఫికేషన్, అర్హత, జీతం, జాబ్, ఖాళీలు.. వివరాలివే మరియు ఎలా దరఖాస్తు చేయాలి | AP Government Jobs

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Andhra Pradesh Office Of The District Leprosy Aids & T.B. Officer Supervisor other Vacancy in Telugu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జిల్లా లెప్రసీ ఎయిడ్స్ కార్యాలయం & T.B. ఆఫీసర్, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మరియు మిషన్ డైరెక్టర్ నేషనల్ హెల్త్ మిషన్ విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ వారి ఉత్తర్వులు ప్రకారము శ్రీయుత జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి గుంటూరు జిల్లా గుంటూరు వారి ఆదేశాల ప్రకారము జిల్లా టిబి అధికార గుంటూరు జిల్లా వారు పూర్వపు గుంటూరు జిల్లా నందు NHM-NTEP స్కీం నందు ఈ క్రింద తెలుపబడిన పోస్టులకు ఒక సంవత్సర కాలమునకు కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయుటకు అర్హత గల అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరడమైనది అని తెలియజేయడమైనది.  పూర్తి చేసిన దరఖాస్తులు జిల్లా టిబి అధికారి గుంటూరు వారి కార్యాలయము నందు 4.11.2023 to 10.11.2023 తేదీ సాయంత్రము 5 గంటలు వరకు స్వీకరించబడును తదుపరి ఎటువంటి దరఖాస్తులు స్వీకరించబడవు. అర్హత గల అభ్యర్థులు ఈ క్రింది లింక్‌లో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Andhra Pradesh Office Of The District Leprosy Aids & T.B. Officer Supervisor Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details

🔹పోస్ట్ వివరాలు  :-  DRTB సెంటర్ సీనియర్ మెడికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ (మెడికల్ కాలేజ్), మెడికల్ ఆఫీసర్, DOTS ప్లస్ TB-HIV సూపర్‌వైజర్, DR TB సెంటర్ స్టాటిస్టికల్ అసిస్టెంట్, అకౌంటెంట్ (పూర్తి సమయం), PPM కో-ఆర్డినేటర్, జిల్లా. ప్రోరమ్మ్ కో-ఆర్డినేటర్, TBHV – NGO/ PP మరియు మెడికల్ కాలేజీ, ల్యాబ్ టెక్నీషియన్ (LT), సీనియర్ ట్రీట్‌మెంట్ ల్యాబ్ & సూపర్‌వైజర్ (STLS) పోస్టులు ఉన్నాయి. 

🔹పోస్ట్‌ల సంఖ్య:- 29 పోస్టులు

🔹విద్య అర్హత  : 10+2, డిప్లమా, Any డిగ్రీMBA, PG, MBBS ఉత్తీర్ణత కలిగి ఉండాలి. మిగిలిన వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

🔹వయసు : అభ్యర్థుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

🔹ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష లేకుండా, స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

🔹అప్లికేషన్ ఫీజు:- OC అభ్యర్థులకు రూ.500/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.300/-

🔹₹23,393/- to 61,960/-నెల జీతం  ఉంటుంది.

🔹చివరి తేదీ: వాక్-ఇన్ తేదీ : 10/11/2023

గమనిక  :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి. 

🔰Notification Pdf Click Here

🔰Apply Link Click Here  

మరిన్ని వివరాల కోసం మన మన టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here  

Leave a Comment

You cannot copy content of this page