How to get PMEGP loan 2023 in telugu | PMEGP scheme loan process in telugu
PMEGP Loan In Telugu | How To Get Loan And Subsidy For Industry Or Business : దివ్యాంగులకు ప్రభుత్వ రుణాలు జాయింట్ కలెక్టర్, జిల్లాకు చెందిన 18 నుంచి 60 ఏళ్ల లోపు వయస్సు, 40శాతము అంగవైకల్యము గల దివ్యాంగులు వాణిజ్య, వ్యాపార, సేవా రంగముల ద్వారా తమ తమ జీవనోపాధి మెరుగు పరుచు నిమిత్తము ప్రభుత్వము వారు నామమాత్రము వడ్డీతో రుణాలు మంజూరు చేస్తున్నట్లు ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎక్జిక్యూటివ్ డైరక్టర్ శ్రీ కె. శ్రీనివాసులు ఐఏఎస్ గారు, విభిన్న ప్రతిభావంతులు వయో వృద్ధులు సహాయ సంస్థ, ప్రకాశం జిల్లా, ఒంగోలు వారు తెలిపారు.
మూడు నుంచి అయిదేళ్ళలో 6% వడ్డీతో తిరిగి చెల్లించు పద్ధతి పై రూ.50వేల నుంచి రూ. 5 లక్షల వరకు రుణాలను జిల్లా స్థాయి ఎంపిక కమిటి ద్వారా మంజూరు చేయనున్నట్లు శ్రీయుత జాయింట్ కలెక్టర్ వారు తెలిపారు. రూ.1లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణం మంజూరు కోరు వారు లబ్దిదారుని వాటాగా రూ.5% సొమ్ము చెల్లించ వలసి ఉంది. ఇందుకు ఆసక్తి అవసరము, అర్హత గల దివ్యాంగులు నిర్ణీత ధరఖాస్తును జిల్లా వెబ్ సైట్ యస్.ఐ.సి. నుండి డౌన్ లోడ్ చేసుకొని, దరఖాస్తును పూరించి సంబంధిత ధృవపత్రములతో 10.08.2023 తేదీ లోపు సహాయ సంచాలకులు/ జిల్లా మేనేజర్, ఆ.ప్ర. విభిన్న ప్రతిభావంతుల మరియు వయ: వృద్ధులు సహాయ సంస్థ, ప్రకాశము జిల్లా ఒంగోలు వారి కార్యాలయమునకు అందచేయాలని, పూర్తి వివరములకు 08592281310 అను పోన్ నంబరును సంప్రదించాలని జాయింట్.
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here |
కలెక్టర్ వారు సూచించారు. కావాల్సిన ధృవపత్రములు:
*నిర్ణీత ధరఖాస్తు ఫారము…
*సదరం సర్టిఫికేట్ /ఆధార కార్డు (18 నుంచి 60 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి)
*ఆధార్ కార్డు
*యూడి ఐ డి కార్డు
*ఉద్యోగి ష్యూరిటి పత్రము.
*డ్రాయింగ్ అధికారి వారి అంగీకార పత్రము (5 నుంచి 10 సంవత్సరములు సర్వీసు మిగిలి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే) లేదా
*బ్యాంకు గ్యారంటీ /జాయింట్ కలెక్టర్, జిల్లా మేనేజర్ వారి పేర మార్ట్ గేజ్ చేసిన ఆస్థి దృవపత్రములు
*రూ. 100/- ల నాస్ జుడిషియల్ బ్యాండ్ పత్రము
*విద్యార్హతలు / శిక్షణ సర్టిఫికేట్..
*బ్యాంకు అకౌంట్ పాస్ బుక్.
*3 ఫోటోలు (అంగవైకల్యం కనపడే విధంగా)
*పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి నో అబ్జక్షస్ ధృవపత్రము.
🛑Notification & Application Pdf Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Click on the link given below
=====================
Important Links:
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
-
Job Alert : 10th అర్హతతో అసిస్టెంట్ ఫోర్మెన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NCL Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Job Alert : 10th అర్హతతో అసిస్టెంట్ ఫోర్మెన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NCL Recruitment 2026 Apply Now Latest NCL Recruitment 2026 Latest Assistant …
-
10+2 అర్హతతో జాతీయ ఆరోగ్య మిషన్ లో ల్యాబ్ అసిస్టెంట్& డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉద్యోగాలు విడుదల| AP NHM Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now 10+2 అర్హతతో జాతీయ ఆరోగ్య మిషన్ లో ల్యాబ్ అసిస్టెంట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉద్యోగాలు విడుదల | AP NHM Recruitment 2026 Apply Now ముఖ్యమైన …
-
7th అర్హతతో జిల్లా కోర్ట్ అసిస్టెంట్ & అటెండెంట్ కోర్టులో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| TS District Court Assistant & Attendant Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now 7th అర్హతతో జిల్లా కోర్ట్ అసిస్టెంట్ & అటెండెంట్ కోర్టులో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | TS District Court Assistant & Attendant Recruitment 2026 Apply Now …
-
RRB Jobs : ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now Telegram Group Join Now RRB Jobs : ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల RRB Group D Notification 2026 Andhra Pradesh and Telangana vacancy eligibility all details in …
-
Clerk Jobs : 10th అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Chhingchhip LDC Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Clerk Jobs : 10th అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Chhingchhip LDC Recruitment 2026 Apply Now Latest …
-
ASHA Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో ఆశా వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP PHC ASHA Worker Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now ASHA Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో ఆశా వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP PHC ASHA Worker Recruitment 2026 Apply Now Latest …
-
Latest Jobs : కొత్త గా ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IISER Thiruvananthapuram Non Teaching Regular Basis Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Latest Jobs : కొత్త గా ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IISER Thiruvananthapuram Non Teaching Regular Basis Recruitment 2026 Apply Now Latest …
-
Air ForceJobs : 10th అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నోటిఫికేషన్ వచ్చేసింది | Indian Air Force Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Air Force Jobs : 10th అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నోటిఫికేషన్ వచ్చేసింది | Indian Air Force Recruitment 2026 Apply Now Latest Indian …
-
Free Jobs : No Fee.. 10th అర్హతతో DGEME లో గ్రూప్ సి క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Army DGEME 7010 EME Bn Group C Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Free Jobs : No Fee.. 10th అర్హతతో DGEME లో గ్రూప్ సి క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Army DGEME 7010 EME Bn Group …
-
Attendant Jobs : 10+2 అర్హతతో ప్రభుత్వ కార్యాలయాలలో అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest CCRS Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Attendant Jobs : 10+2 అర్హతతో ప్రభుత్వ కార్యాలయాలలో అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest CCRS Recruitment 2026 Apply Now Latest CCRS Recruitment 2026 Latest …
-
Librarian Jobs : సర్టిఫికెట్ ఉంటే పర్మనెంట్ లైబ్రేరియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | OIL Librarian Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Librarian Jobs : సర్టిఫికెట్ ఉంటే పర్మనెంట్ లైబ్రేరియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| OIL Librarian Recruitment 2026 Apply Now Latest OIL Recruitment 2026 Latest Graduate …
-
ప్రభుత్వ స్కూల్స్ లో కొత్త హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు వచ్చేశాయి| Sainik School Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now ప్రభుత్వ స్కూల్స్ లో కొత్త హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు వచ్చేశాయి| Sainik School Recruitment 2026 Apply Now Latest Sainik School Tilaiya Recruitment 2026 Latest Ward …
