JNVST 2023 : నవోదయాల్ స్కూల్ లో 6వ తరగతి ప్రవేశం కోసం నోటిఫికేషన్ విడుదల డైెరెక్ట్ లింక్ ఇదే పూర్తి వివరాలు
JNVST 06th Admission Notification 2023-24 : నవోదయ విద్యాలయ సమితి, విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి గల సంస్థ పాఠశాల విద్య & అక్షరాస్యత శాఖ, భారత ప్రభుత్వం జవహర్ నవోదయ విద్యాలయాలలో 6వ తరగతిలో ప్రవేశ ప్రకటన 2024-25 సెషన్ కోసం జవహర్ నవోదయ విద్యాలయాలలో ఎంపిక పరీక్ష (JNVST) ద్వారా 6వ తరగతిలో ప్రవేశం కోసం ఆన్లైన్ దరఖాస్తులు కోరబడుచున్నవి. అర్హత వయసు విద్యా అర్హతలు పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ లో క్లియర్ గా చదవండి అలానే మీ ఫ్రెండ్స్ రిలేటివ్ అందరు కూడా షేర్ చేయండి.
ప్రత్యేకమైన అంశాలు
నాణ్యమైన విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపెట్టడం ద్వారా ఫలితాలు
•JEE మెయిన్-2022; 7585 మందిలో 4296 (56.6%) విద్యార్ధులు అర్హులయ్యారు
•JEE అడ్వాన్స్ -2022: 3000 మందిలో 1010 (33.7%) విద్యార్థులు అర్హులయ్యారు
•NEET-2022: 24807 మందిలో 19352 (78.0%) విద్యార్థులు అర్హులయ్యారు
•X మరియు XII తరగతి బోర్డ్ పరీక్షలలో ఉత్తమ ఫలితాలు (2022-23) తరగతి: 99,14% XII తరగతి: 97.51%.
సాధారణ ముఖ్యాంశాలు:
•ప్రతి జిల్లాలో కో-ఎడ్యుకేషనల్ రెసిడెన్షియల్ స్కూల్.
•బాలురు మరియు బాలికలకు వేరువేరు హాస్టల్.
•ఉచిత విద్య, భోజనం మరియు వసతి మైగ్రేషన్ పథకం ద్వారా విస్తృతమైన సాంస్కృతిక వినిమయం.
•స్పోర్ట్ & గేమ్స్ వృద్ధి.
•NCC, స్కౌట్స్ & గైడ్స్ మరియు NSS.
వయో పరిమితి
•అభ్యర్థి తప్పనిసరిగా 01.05.2012 నుండి 31.07.2014 (రెండు తేదీలు సహా) మధ్య జన్మించి ఉండాలి.
అర్హత
అభ్యర్థులు ఏ జిల్లాలో నివసిస్తున్నారో, అదే జిల్లాలో పని చేయుచున్న జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశానికై 2023-24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ / ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతూ ఉండాలి.
• ప్రభుత్వ / ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ప్రతీ తరగతి: పూర్తి విద్యా సంవత్సరాలు చదివి, 3,4 తరగతులు ఉత్తీర్ణులై ఉండాలి. మరియు 01.05.2012 నుండి 31.07.2014 (రెండు తేదీలు సహా) మధ్య జన్మించి ఉండాలి.
రిజర్వేషన్
• కనీసం 75% సీట్లు జిల్లాలోని గ్రామీణ అభ్యర్థులచే భర్తీ చేయబడుతాయి.
• భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, OBC మరియు దివ్యాంగుల కొరకు రిజర్వేషన్ కలదు.
• బాలికల కోసం కనీసం 1/3 వంతు సీట్లు కేటాయించబడినవి.
Jawahar Navodaya Vidyalaya Selection Test – 2023-24
•అప్లికేషన్ ప్రారంభం: 23-06-2023.
•ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 10-08-2023.
•పూర్తి ఫారమ్ చివరి తేదీ: 10- 08-2023.
•పరీక్ష తేదీ: 04 -11- 2023.
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Notification Administration Click Here
🛑Online Online registration Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
-
CBSE ఫలితాలు విడుదల ఎప్పుడంటే | CBSE 10th, 12th Results Official Live 2025 | CBSE 12th Results Date
CBSE ఫలితాలు విడుదల ఎప్పుడంటే | CBSE 10th, 12th Results Official Live 2025 | CBSE 12th Results Date WhatsApp Group Join Now Telegram Group Join Now CBSE 10th, 12th Results 2025 …
-
AP Intermediate : ఇంటర్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు విడుదల
AP Intermediate : ఇంటర్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now AP Inter supplementary hall tickets are released : ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం అడ్వాన్సు సప్లిమెంటరీ …
-
AP Government Jobs : Age 52 లోపు ప్రభుత్వ కళాశాలలో అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలను
AP Government Jobs : Age 52 లోపు ప్రభుత్వ కళాశాలలో అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలను WhatsApp Group Join Now Telegram Group Join Now Government Medical College and Government General Hospital Attendant Recruitment …
-
Annadata Sukhibhav scheme : ద్వారా రైతులకు 20,000 ఆర్థిక సహాయం
Annadata Sukhibhav scheme : ద్వారా రైతులకు 20,000 ఆర్థిక సహాయం WhatsApp Group Join Now Telegram Group Join Now అన్నదాత సుఖీభవ పథకం : రైతులకు నిజంగా గుడ్ న్యూస్ అన్నదే! ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన ‘అన్నదాత …
-
CPRI Recruitment 2025 : విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
CPRI Recruitment 2025 : విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now CPRI Assistant Librarian & Assistant Gr II Recruitment 2025 Latest Job Notification …
-
Latest Jobs : జైళ్ల శాఖలో 10వ తరగతి అర్హతతో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
Latest Jobs : జైళ్ల శాఖలో 10వ తరగతి అర్హతతో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల Telangana Prisons Department Recruitment 2025 Latest Job Notification In Telugu Latest Jobs WhatsApp Group Join Now Telegram Group …
-
Aadhar Card : ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 5 నుంచి చిన్నారుల కోసం ఆధార్ ప్రత్యేక శిబిరాలు
Aadhar Card : ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 5 నుంచి చిన్నారుల కోసం ఆధార్ ప్రత్యేక శిబిరాలు WhatsApp Group Join Now Telegram Group Join Now Aadhar Card special camp in Andhra Pradesh Update : …
-
UBI BANK JOBS : యూనియన్ బ్యాంక్ లో 500 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ నోటిఫికేషన్ విడుదల
UBI BANK JOBS : యూనియన్ బ్యాంక్ లో 500 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now UBI SO Notification 2025 : నిరుద్యోగులకు శుభవార్త యూనియన్ బ్యాంక్ …
-
SBI JOBS 18,000 ఉద్యోగాలు ఖాళీల వివరాలు
SBI JOBS 18,000 ఉద్యోగాలు ఖాళీల వివరాలు WhatsApp Group Join Now Telegram Group Join Now SBI Recruitment 18000 Jobs in 2025Notification : భారతదేశం అంతటా బ్రాంచ్లు కలిగి ఉన్న ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ …
-
AP GMC Jobs: 10th అర్హతతో జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ & అటెండర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
AP GMC Jobs: 10th అర్హతతో జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ & అటెండర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh GMC Junior Assistant, Data Entry …
-
Free Jobs: 10th అర్హతతో ల్యాబ్ అటెండర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
Free Jobs: 10th అర్హతతో ల్యాబ్ అటెండర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now FDDI Junior Faculty & Lab Attender Recruitment 2025 Latest Job Notification In Telugu …
-
Ration Card : రేషన్ కార్డుల విషయంలో ఆలస్యంగా చేస్తే, కార్డు రద్దు అయ్యే అవకాశం ఉంది.
Ration Card : రేషన్ కార్డుల విషయంలో ఆలస్యంగా చేస్తే, కార్డు రద్దు అయ్యే అవకాశం ఉంది. WhatsApp Group Join Now Telegram Group Join Now AP Govt New Ration Card Update : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర …
-
Railway Update : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. కొత్త రూల్స్ వివరాలు ఇవే
Railway Update : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. కొత్త రూల్స్ వివరాలు ఇవే WhatsApp Group Join Now Telegram Group Join Now Railway News : రైల్వే డిపార్ట్మెంట్ 01 మే 2025 నుంచి కొత్త రూల్ తీసుకురావడం …