TSCHE EDCET Results 2023 : EDCET ఫలితాలు విడుదల

TSCHE EDCET Results 2023 : EDCET ఫలితాలు విడుదల

TSCHE EDCET Results : రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఎడ్సెట్ ఫలితాలు సోమవారం విడుదలకానున్నాయి. ఈ రోజు సాయంత్రం 4 Hrs ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ వెంకటరమణ, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు. ఫలితాల కోసం https://edcet.tsche.ac.in వెబ్సైట్ను సంప్రదించాలని కన్వీనర్ ప్రొఫెసర్ రామకృష్ణ, కో-కన్వీనర్ ప్రొఫెసర్ శంకర్ సూచించారు. ఎడ్సెట్ ఎగ్జామ్ను మే 18న మూడు సెషన్లలో నిర్వహించగా, 86 శాతం విద్యార్థులు హాజరయ్యారు.

జూన్ 12న ఉదయం సాయంత్రం 4 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ వెంకటరమణ, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి ఫలితాలను విడుదల చేస్తారని వెల్లడించింది.

🛑Results Click Here  

Leave a Comment

You cannot copy content of this page