కొడితే ఈ రైల్వే జాబ్స్ కొట్టాలి | 70,000/- నెల జీతం | RRB NTPC Recruitment 2026 | New Railway Govt Jobs

కొడితే ఈ రైల్వే జాబ్స్ కొట్టాలి | 70,000/- నెల జీతం | RRB NTPC Recruitment 2026 | New Railway Govt Jobs

RRB NTPC Full Notification 2026-27 PDF Out, 3548 Graduate Vacancy, Apply Online Link, Dates : భారత ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే నియామక బోర్డు (RRB) సాంకేతికేతర ప్రముఖ వర్గాలలోని (గ్రాడ్యుయేట్) చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, గూడ్స్ రైలు మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ & సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తుదారులు కమిషన్ వెబ్‌సైట్ https://rrb.indianrailways.gov.in ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 08.10.2026 నుండి ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ 27/10/2026 06.11.2026 (23:59 గంటలు) గంటలలోపు ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు

•రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ (RRB) NTPC ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

•3548 ఖాళీల భర్తీ, 18-33 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.

•గూడ్స్ ట్రైన్ మేనేజర్, స్టేషన్ మాస్టర్, టికెట్ సూపర్ వైజర్, సీనియర్ క్లర్క్ వంటి పోస్టులు భర్తీ చేయనున్నారు.

•ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 08.10.2026

•రూ. ₹35,400/- to ₹1,12,400/- నెల జీతం ఇస్తారు.

•అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ : 06.11.2026 (23:59 గంటలు).

RRB NTPC Non-Technical Popular Vacancy : రైల్వే శాఖలో కొత్త Any డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థుల కోసం 3,548 నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ముఖ్యంగా గూడ్స్ ట్రైన్ మేనేజర్, స్టేషన్ మాస్టర్, టికెట్ సూపర్ వైజర్, సీనియర్ క్లర్క్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి. అక్టోబర్ 08 నుంచి నవంబర్ 6 వరకు అప్లె చేసుకోవచ్చు. CBT(2-టైర్), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి సంబంధించిన లింక్ https://www.rrbapply.gov.in లో అందుబాటులోకి వస్తుంది.  అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులను 06.11.2026 తేదీ 23.59 గంటలలోపు ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలి.

Railway RRB NTPC Graduate CEN 06/2026 Detail Notification OUT For 3548 Posts. Apply Start From 8 Oct. Check All Details Here 2026 Overview

సంస్థ పేరు :: భారత ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే నియామక బోర్డులులో
పోస్ట్ పేరు :: చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, గూడ్స్ రైలు మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ & సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి
మొత్తం పోస్టుల సంఖ్య :: 3548
రిక్రూట్‌మెంట్ విధానం :: పర్మనెంట్ జాబ్స్
వయోపరిమితి :: 18-33 సం||రాలు
విద్య అర్హత :: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ లేదా దాని సమానమైనది.
నెల జీతం :: రూ.₹35,400/- to ₹1,12,400/-
దరఖాస్తు ప్రారంభం :: 08 అక్టోబర్ 2026
దరఖాస్తుచివరి తేదీ :: 06 నవంబర్ 2026 (23:59 గంటలు)
అప్లికేషన్ మోడ్ :: https://www.rrbapply.gov.in/

పోస్టుల వివరాలు:

•చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ : 127
•గూడ్స్ రైలు మేనేజర్ : 2750
•జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ : 300
•సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ : 370

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ లేదా దాని సమానమైనది.

నెల జీతం  : ఈ నోటిఫికేషన్ లో చీఫ్ •కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ : రూ.₹35,400/- to ₹1,12,400/-
•గూడ్స్ రైలు మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ & సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ : రూ.₹29,200/- to ₹92,300/- మధ్యలో నెల జీతం ఇస్తారు.

వయో పరిమితి:

• కనీస వయసు: 18 సంవత్సరాలు
• గరిష్ట వయసు: 33 సంవత్సరాలు


• ఎస్సీ/ఎస్టీ వర్గాలకు రిజర్వ్ చేయబడి ఉంటే, ఆ వర్గాలకు చెందిన దరఖాస్తుదారులకు 5 సంవత్సరాలు
• ఓబీసీ వర్గానికి చెందిన దరఖాస్తుదారులకు 3 సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, మైనారిటీలు లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతి (EBC) వర్గాలకు చెందిన అభ్యర్థుల కోసం రూ. 250/- & మిగిలిన అభ్యర్థులందరికీ 500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేయాలి: దరఖాస్తుదారులు కమిషన్ వెబ్‌సైట్ https://www.rrbapply.gov.in/#/auth/landing ద్వారా 08/10/2026 నుండి 06/11/2026 రాత్రి 11:59 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం:

CBT(2-టైర్), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు

•ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ ప్రారంభ తేదీ: 08.10.2026

•ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ : 06.11.2026

ముఖ్యమైన లింకులు:

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *