AP TET Initial (Primary) Answer Keys Released 2026 : ఏపీ టెట్ ప్రాథమిక కీ విడుదల డైరెక్ట్ డౌన్లోడ్ లింక్
AP TET Initial (Primary) Answer Keys 2026 Release Direct Link : ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రాథమిక కి విడుదల చేసినట్లు కన్వీనర్ కృష్ణారెడ్డి గారు తెలిపారు. ఏదైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 27 వరకు గడువు ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జనవరి 2026 పరీక్ష ప్రాథమిక కి విడుదల చేశారు. ఆగస్టు 5 నుంచి 16 వరకు 11 రోజు పాటు నిర్వహించిన ఈ పరీక్షలో మొత్తం 2,37,165 మంది దరఖాస్తు చేసుకోగా 2,18,254 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించి ప్రాథమిక కీ మరియు అభ్యర్థుల రెసిడెన్సి షీట్లు బుధవారం రాత్రి డేటా అధికారిక వెబ్సైట్ https://tet2dsc.apcfss.in/ లో విడుదల చేశారు. అభ్యర్థులు తమ క్యాండిడేట్ లాగిన్ ద్వారా ప్రాథమిక ఫ్రీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే తమకేదైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 27 లోపల ఆన్లైన్లో తెలపాలని తెలిపారు. ఒకడు ముగిసిన తర్వాత అభ్యంతరాలు స్వీకరించబడవని డేట్ నిర్వాహకులు కన్వీనర్ కృష్ణారెడ్డి గారు తెలిపారు.
ఏపీ టెట్ ప్రాథమిక కీ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం
1. ముందుగా అభ్యర్థులు https://tet2dsc.apcfss.in/ వెబ్సైట్ ని ఓపెన్ చేయండి.
2. అందులో Candidate
Login ద్వారా Your Username, Password & Capture ఎంటర్ చేసి sign in చేయండి.
3. అక్కడ సబ్జెక్టులు వారిగా స్టేట్ ప్రాథమిక కీ ఉంటుంది చెక్ చేసుకోవచ్చు.

🛑APTET-2026: Initial Keys and Response Sheets Released Direct Link

