TS Inter Supplementary 2026 : తెలంగాణ ఇంటర్ అడ్వాన్సుడ్ ప్లమెంటరీ పరీక్ష షెడ్యూల్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS Inter Supplementary 2026 : తెలంగాణ ఇంటర్ అడ్వాన్సుడ్ ప్లమెంటరీ పరీక్ష షెడ్యూల్ విడుదల

TS Inter advanced supplementary exams timetable 2026 all details in Telugu : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు ఏప్రిల్ 12వ తేదీన విడుదలైన సంగతులు తెలిసినదే.. మరి కొన్ని గంటలలోనే అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్ష షెడ్యూలు ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రకటించారు. పాస్ కాని అభ్యర్థుల కోసం ఈ సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు వీలుగా మే 13వ తేదీ నుంచి 21 తేదీ వరకు అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

మే 22వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు కూడా రెండు సెక్షన్ లో నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఇంటర్ ఫలితాలలో 1st ఇయర్ ఇంటర్ లో 66.20% & సెకండ్ ఇంటర్ లో 70.58% శాతం విద్యార్థులు పాసయ్యారు. విద్యార్థుల తమ మార్క్స్ తక్కువ వచ్చిన రీకౌంటింగ్ రీ వెరిఫికేషన్ కోసం ఏప్రిల్ 13 నుంచి 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేశారు. అలాగే ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షల కోసం ఈనెల 20 వరకు ఫీజు చలించవలసిందిగా పేర్కొన్నారు.

మే 13 నుంచి 21వ తేదీ వరకు ఇంటర్ 1st సంవత్సరం మరియు 2nd సంవత్సరం విద్యార్థులకు సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించారు.

ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు, మే/జూన్ 2026 థియరీ పరీక్షలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *