AP Inter Results 2026 Date | Andhra Pradesh Intermediate Results 2026 release date

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Inter Results 2026 Date | Andhra Pradesh Intermediate Results 2026 release date

Andhra Pradesh Intermediate Results 2026 Release Date: ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలపై ఇంటర్మీడియట్ బోర్డు అప్డేట్ ఇచ్చింది. ఈనెల 19 ఆదివారం లోపు ఫలితాలు విడుదల చేసేందుకు అన్ని సనహద్దాలు చేస్తున్నారు. ఇంటర్మీడియట్ 9వ తేదీన మూల్యంకరణ ప్రక్రియ పూర్తికాక విడుదల ప్రాసెస్ కొనసాగుతుందని తెలుస్తుంది. ఫిబ్రవరి 23 నుంచి మార్చ్ 24 వరకు జరిగిన పరీక్షల దాదాపు 10.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మరిన్ని వివరాల కోసం https://bie.ap.gov.in/ వెబ్సైట్ నీ సందర్శించండి.

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ ఫస్ట్ మరియు సెకండ్ ఇయర్ పరీక్ష ఫలితాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. వార్తల సమాచారం ప్రకారం ఈ నెల 16 లేదా 19వ తేదీ లోపే ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. 2026 మూల్యాంకన్న ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. పరీక్ష పత్రాలు సరిదిద్దడం మార్కులు నమోదు చేయడం వంటి ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది.

ఏపీ ఇంటర్ ఫలితాల తేదీ ఎప్పుడంటే ఏప్రిల్ 16 లేదా 19 తేదీలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్టు అధికారికంగా తెలుస్తున్నాయి. విద్యార్థులు ఫలితాల కోసం ఇంటర్మీడియట్ బోర్డ్ అధికార వెబ్సైట్ నుంచి లేదా వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ అదనపు సబ్జెక్టుల ఫలితాలు ప్రత్యేకంగా విడుదల చేస్తారు. మొదట ఐదు సబ్జెక్టు ఫలితాలే బోర్డు ప్రామాణికంగా తీసుకుంటుంది.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి  : ఏపీ ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సరం యొక్క ఫలితాలను ఈ క్రింద విధంగా చెక్ చేసుకోవచ్చు.

1. ముందుగా విద్యార్థులు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికార వెబ్సైట్ కి https://bie.ap.gov.in/ ఓపెన్ చేయండి.

2. అందులో హోమ్ పేజీలో AP intermediate 2026 results పైన క్లిక్ చేయండి.

3. విద్యార్థి హాల్ టికెట్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి.

ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల కోసం వాట్సాప్ ద్వారా కూడా పొందవచ్చు. మీ మొబైల్ లో ఉన్న వాట్సాప్ కి వెళ్లి ఈ నెంబర్ కు 9552300009 Hi అన్నీ msg చేయండి. అందులో విద్యా సేవలు ఎంచుకొని డైరెక్ట్ గా రిజల్ట్స్ పొందవచ్చు.

🛑AP Intermediate Results Official Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *