Library Attendant Jobs : కేవలం 10th అర్హతతో లైబ్రరీ అటెండెంట్ఉద్యోగ నోటిఫికేషన్ | Rampur Raza Library Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Library Attendant Jobs : కేవలం 10th అర్హతతో లైబ్రరీ అటెండెంట్ఉద్యోగ నోటిఫికేషన్ | Rampur Raza Library Recruitment 2026 Apply Now

Rampur Raza Library Recruitment 2026 Latest Upper Division Clark & Library Attendant Job Notification 2026 Apply Now: రాంపూర్ రజా లైబ్రరీ లో అప్పర్ డివిజన్ క్లార్క్ & లైబ్రరీ అటెండంట్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ 03 మే 2026 లోపు అప్లై చేసుకోవాలి.

రాంపూర్ రజా లైబ్రరీ లో అప్పర్ డివిజన్ క్లార్క్ & లైబ్రరీ అటెండంట్ ఉద్యోగాలకు మే 03 వరకు ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో 01 అప్పర్ డివిజన్ క్లార్క్ & 01 లైబ్రరీ అటెండంట్ పోస్టులున్నాయి. టెన్త్, Any డిగ్రీ పాసై, వయసు 18-57 ఏళ్లు ఉండాలి. పోస్టును అనుసరించి ₹25,500/- to ₹81,100/-  మధ్యలో నెల జీతం ఇస్తారు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి.

Rampur Raza Library Upper Division Clark & Library Attendant Notification 2026 apply 02 Vacancy Overview :

సంస్థ పేరు ::రాంపూర్ రజా లైబ్రరీ లోజాబ్స్
పోస్ట్ పేరు :: అప్పర్ డివిజన్ క్లార్క్ & లైబ్రరీ అటెండంట్ పోస్టుకు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య ::02
రిక్రూట్‌మెంట్ విధానం :: పెర్మనెంట్ జాబ్స్
వయోపరిమితి :: 18-57 సం||రాలు
విద్య అర్హత :: 10th, & Any డిగ్రీ పాస్
నెల జీతం :: రూ.18,000/- నుండి 81,100/-
దరఖాస్తు ప్రారంభం :: 04.04.2026
దరఖాస్తుచివరి తేదీ :: 03.05.2026
అప్లికేషన్ మోడ్ :: https://rampur.nic.in/tourist-place/rampur-raza-library/

»పోస్టుల వివరాలు: ఈ నోటిఫికేషన్ లో అప్పర్ డివిజన్ క్లార్క్ & లైబ్రరీ అటెండంట్ ఉద్యోగ భర్తీ చేస్తున్నారు.

»విద్యా అర్హత ::

అప్పర్ డివిజన్ క్లార్క్ :: గుర్తింపు పొందిన సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీ లేదా ఇంగ్లీషులో ప్రావీణ్యం లేదా కంప్యూటర్‌పై హ్యాండ్‌స్టైపింగ్.

లైబ్రరీ అటెండంట్ :: గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత.

»నెల జీతం : అప్పర్ డివిజన్ క్లార్క్ పోస్టుకు ₹25,500/- to ₹81,100/- & లైబ్రరీ అటెండంట్ పోస్టుకు ₹18,000-56,900/- మధ్యలో నెల జీతం ఇస్తారు.

»వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి: 18-57 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి.

»దరఖాస్తు రుసుము: లేదు.

»ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేస్తారు.

»దరఖాస్తు విధానం : ఈ నోటిఫికేషన్లు ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి.

చిరునామా : Director, Rampur Raza Library, Hamid Manzil, Qila, Rampur-244301 (Uttar Pradesh).

ముఖ్యమైన తేదీ వివరాలు

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 04-04-2026.

అప్లికేషన్ చివరి తేదీ : 03-05-2026.

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *