AP Inter Results 2026 : AP ఇంటర్ ఫలితాలు విడుదల.. తాజా అప్డేట్ ఇదే
AP Inter Results Date 2026 Latest Update : ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ఫలితాలు ఈనెల 15 మా ఏప్రిల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇంటర్ పేపర్ల వాల్యుయేషన్ ఈనెల 9 తేదీన పూర్తి అవుతుంది. అలాగే టెన్త్ పరీక్ష మూల్యాంకన్నా ఈనెల 15వ తేదీన ముగిస్తుంది ఆ తర్వాత ప్రాసెస్ చేసి ఈనెల 25వ తేదీ తర్వాత విడుదల చేసేందుకు అధికారికంగా భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ మరియు 10వ తరగతి ఫలితాలు ఈ నెలలో 10 రోజుల తేడాలు విడుదల ఎందుకు అధికారికంగా తరలిస్తూ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష పత్రాల మూల్యాంకనం 9న ముగిస్తుంది. ఆ తర్వాత ఫలితాలు విడుదల ప్రక్రియ ఐదు రోజుల నుంచి ఆరు రోజులు వరకు పడుతుంది. దీంతో ఫలితాలు ఈనెల మూడో వారంలో అనగా 15 ఏప్రిల్ తర్వాత విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు విద్యా మండలి కలరాస్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షలకు ఫలితాల కోసం విద్యార్థులు https://bie.ap.gov.in/ వెబ్సైట్ ద్వారా లేదా AP వాట్సాప్ గవర్నర్ 9552300009 ద్వారా కూడా రిజల్ట్స్ పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్ 1st ఇయర్ 2nd ఇంటర్మీడియట్ రిజల్ట్స్ నేరుగా పై చెప్పినటువంటి అప్సల్ వెబ్సైట్ ద్వారా అలాంటి మొబైల్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులు సులువుగా మన మిత్ర వాట్సాప్ ద్వారా 9552300009 నెంబర్ కు హాయ్ అని మెసేజ్ చేయండి. అందులో సెలక్షన్ సర్వీస్ ఎంచుకోండి. అ తరువాత ఎడ్యుకేషన్ సర్వీస్ ఆప్షన్ ఎంచుకోండి. అందులో ఇంటర్ పరీక్షాలు ఫలితాలు ఆప్షన్ ని ఎంచుకోండి. అందులో విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి, విద్యార్థులు తమ మార్క్స్ మెమోని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

