Ap Job Calendar 2026: సంక్షేమ శాఖలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు.. అర్హతలు వయసు పూర్తి వివరాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Ap Job Calendar 2026: సంక్షేమ శాఖలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు.. అర్హతలు వయసు పూర్తి వివరాలు

APPSC Hostel Warden Job Notification 2026 Eligibility Age Age Limits All Details In Telugu : ఆంధ్రప్రదేశ్ ఉగాది రోజున 10,060 ఉద్యోగులకు సంబంధించి జాబ్ కేలండర్ విడుదల చేశారు. ఇందులో ఆగస్టు 15వ తేదీన హాస్టల్ వార్డెన్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది. ఇందులో APPSC ద్వారా పోస్ట్ వివరాలు హాస్టల్ వార్డెన్స్ (SW) 93 సోషల్ వెల్ఫేర్, హాస్టల్ వార్డెన్స్ (TW) 48 ట్రైబల్ వెల్ఫేర్ , Hostel Wardens (BCW) 100  BC వెల్ఫేర్  ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. మొత్తం 248 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు పూర్తిగా వివరాల కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ https://portal-psc.ap.gov.in/ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా విడుదల చేయడం జరుగుతుంది.

పోస్ట్ వివరాలు

హాస్టల్ వార్డెన్స్ (SW) : 93 సోషల్ వెల్ఫేర్
హాస్టల్ వార్డెన్స్ (TW) : 48 ట్రైబల్ వెల్ఫేర్
Hostel Wardens(BCW) : 100  BC వెల్ఫేర్ తదితర ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం 248 ఉద్యోగాలు ఉన్నాయి.

విద్య అర్హత  : కేంద్ర చట్టం, ప్రాంతీయ చట్టం లేదా రాష్ట్ర చట్టం కింద స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన భారతదేశంలోని విశ్వవిద్యాలయం నుండి ఏదైనా సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ మరియు విద్యలో బ్యాచిలర్ డిగ్రీ లేదా ఏదైనా ఇతర సమానమైన అర్హతను తప్పనిసరిగా కలిగి ఉండాలి. లేదా ఎం.ఏ. (సోషల్ వర్క్) లేదా ఎం.ఏ. (సోషియాలజీ) లేదా సోషల్ వర్క్ లేదా సోషియాలజీలో డిప్లొమాతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు: నోటిఫికేషన్ చివరి తేదీ నాటికి  కనీసం 18 సంవత్సరాల కంటే తక్కువ మరియు 42 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఏ వ్యక్తి కూడా అర్హులు కారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ & OBC అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది.

నెల జీతం : హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, హాస్టల్ వార్డెన్ పోస్టుకు రూ.37,640-1,15,500/- మధ్య నెల జీతం ఇస్తారు.

దరఖాస్తు రుసుము : దరఖాస్తుదారు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ. 250/- (రెండు వందల యాభై రూపాయలు మాత్రమే) మరియు పరీక్ష ఫీజుగా రూ. 80/- (ఎనభై రూపాయలు మాత్రమే) చెల్లించాలి. అయితే, కింది వర్గాల అభ్యర్థులకు కేవలం రూ.80/- పరీక్ష రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి : అభ్యర్థులు తమ రిజిస్టర్డ్ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR) నంబర్‌ను ఉపయోగించి కమిషన్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి. A.P.P.S.C. ద్వారా నోటిఫై చేయబడిన ఏదైనా పోస్టుకు మొదటిసారి దరఖాస్తు చేసుకుంటున్నట్లయితే, అభ్యర్థి https://psc.ap.gov.in లోని వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR) ద్వారా తమ బయో-డేటాను రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, ఒక యూజర్ ఐడి జనరేట్ చేయబడి, అభ్యర్థి యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడికి పంపబడుతుంది.

ముఖ్య గమనిక : పైన చెప్పినటువంటి నోటిఫికేషన్ వివరాలను పూర్తిగా అఫీషియల్ గా ఇప్పటివరకు రిలీజ్ అనేది అవ్వలేదు. అంచనా మాత్రమే.. మరిన్ని వివరాల కోసం https://psc.ap.gov.in వెబ్సైట్ ను సందర్శించండి.

🛑Ap Job Calendar 2026 Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *