Ward Boy Jobs : రాత పరీక్ష లేకుండా 8th అర్హతతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో క్లర్క్ వార్డ్ బాయ్ నర్స్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Ward Boy Jobs : రాత పరీక్ష లేకుండా 8th అర్హతతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో క్లర్క్ వార్డ్ బాయ్ నర్స్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది

Government General Hospital Nurse, Ward Boy & Accountant-cum-Clerk Job Recruitment 2026 Apply Now : ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఒప్పంద ప్రాతిపదికన మాదక ద్రవ్యాల వ్యసన విముక్తి కేంద్రం నియామకం కొరకు 8th to Any డిగ్రీ అర్హతతో ఎటువంటి రాత పరీక్షలు లేకుండా అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అభ్యర్థులు తమ పూర్తి దరఖాస్తులను 31.03.2026 నుండి 09.04.2026 వరకు ఉదయం 10.30 నుండి సాయంత్రం 05.00 గంటల లోపు ఆఫ్ లైన్ లో అప్లై చేయండి.

ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి రాత పరీక్ష లేకుండా.. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో 8th, Any డిగ్రీ పాసైన అభ్యర్థుల నుంచి వ్యసన విముక్తి కేంద్రంలో డాక్టర్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్-కమ్-వొకేషనల్ కౌన్సిలర్, కౌన్సిలర్/సోషల్ వర్కర్/సైకాలజిస్ట్, నర్స్, వార్డ్ బాయ్, అకౌంటెంట్-కమ్-క్లర్క్, పీర్ ఎడ్యుకేటర్ & చౌకీదార్ క్రింది 14 పోస్టుల కొరకు ఆసక్తిగల అభ్యర్థుల నుండి ఒక సంవత్సరం కాలానికి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 01-07-2025 నాటికి కనీసం 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 42 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి. నెల జీతం 9000 నుంచి 60 వేల మధ్యలో ఇస్తారు. అప్లై చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.  విద్యా అర్హత ఆధారంగా సెలక్షన్ చేస్తారు. దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ 09.04.2026 సాయంత్రం 5:00 గంటల వరకు ఆఫ్ లైన్ లో అప్లై చేయాలి.

»పోస్టుల వివరాలు:

•ఈ నోటిఫికేషన్ లో డాక్టర్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్-కమ్-వొకేషనల్ కౌన్సిలర్, కౌన్సిలర్/సోషల్ వర్కర్/సైకాలజిస్ట్, నర్స్, వార్డ్ బాయ్, అకౌంటెంట్-కమ్-క్లర్క్, పీర్ ఎడ్యుకేటర్ & చౌకీదార్ ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 14 ఉద్యోగాలు ఉన్నాయి.

»విద్యా అర్హత :: 

డాక్టర్ :: IRCAలో చేరిన మూడు నెలల్లోపు, మెడికల్ కౌన్సిల్/మెడికల్ కమిషన్‌లో రిజిస్ట్రేషన్‌తో కూడిన MBBSతో పాటు MOSJE/NISD ఏర్పాటు చేసిన శిక్షణను పొందాలి.

నర్స్ :: GNM/B.Sc నర్సింగ్ డిగ్రీతో అర్హత కలిగిన నర్సు అయి ఉండాలి మరియు MSJ & E నిర్ణయించిన విధంగా ఏజెన్సీ ద్వారా శిక్షణ పొందడానికి సుముఖంగా ఉండాలి.

వార్డ్ బాయ్ :: ఆసుపత్రులు/ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు/వ్యసన విముక్తి కేంద్రాలలో పనిచేసిన అనుభవంతో 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

అకౌంటెంట్-కమ్-క్లర్క్ :: అకౌంట్స్‌లో పరిజ్ఞానం మరియు కంప్యూటర్లపై పని పరిజ్ఞానం ఉన్న గ్రాడ్యుయేట్.

»నెల జీతం : ఈ నోటిఫికేషన్ లో పోస్టులను అనుసరించి రూ.9,000/- to రూ.60,000/- నెల జీతం ఇస్తారు.

»వయోపరిమితి: 01-07-2025 నాటికి కనీసం 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 42 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి.

»దరఖాస్తు రుసుము: లేదు.

»ఎంపిక విధానం: విద్య అర్హత మెరిట్, అనుభవం ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

»దరఖాస్తు విధానం : అభ్యర్థులు నియామక విధానం, అర్హత మొదలైన వాటికి సంబంధించిన సూచనలు/మార్గదర్శకాలతో పాటు దరఖాస్తును https://spsnellore ap.gov.in/notice category/recruitment వెబ్ సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ పూరించిన దరఖాస్తులను అన్ని సంబంధిత అనుబంధ పత్రాలు/ అవసరమైన రుసుములతో పాటు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా / స్వయంగా సూపరింటెండెంట్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, నెల్లూరు 524004 కార్యాలయానికి సమర్పించాలి. (లేదా) అభ్యర్థులు తమ పూరించిన దరఖాస్తులను పని దినాలలో సూపరింటెండెంట్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, నెల్లూరు కార్యాలయానికి “APPLICATION” ద్వారా నేరుగా సమర్పించవచ్చు.

ముఖ్యమైన తేదీ వివరాలు

ఆఫ్ లైన్దరఖాస్తు ప్రారంభ తేదీ :: 31.03.2026

ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ ::  09.04.2026

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

🛑Official Website Click Here 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *