AP హై కోర్టులో భారీ నోటిఫికేషన్ వచ్చేసింది | AP High Court jobs 2026 | APHC Job Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP హై కోర్టులో భారీ నోటిఫికేషన్ వచ్చేసింది | AP High Court jobs 2026 | APHC Job Recruitment 2026 Apply Now

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ 78 ఉద్యోగాలు, డేటా ఎంట్రీ ఆపరేటర్ 50 ఉద్యోగాలు, ఆఫీస్ సబార్డినేట్ 20 ఉద్యోగాలు, టైపిస్ట్ 44 ఉద్యోగాలు రెగ్యులర్ ప్లస్ పైన భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 19 తేదీ లోపల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల ఖాళీ వివరాలు

ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల -300 ఉద్యోగాలు

1. సెక్షన్ ఆఫీసర్-05
2. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్-01
3. కంప్యూటర్ ఆపరేటర్-31
4. అసిస్టెంట్ లైబ్రేరియన్-01
5. లైబ్రేరియన్ గ్రేడ్-II-01
6. యు.డి.  స్టెనోగ్రాఫర్-07
7. అసిస్టెంట్-78
8. ఎగ్జామినర్-27
9. టైపిస్ట్-44
10. కాపీయర్-34
11. డేటా ఎంట్రీ ఆపరేటర్-50
12. స్టెనోగ్రాఫర్-01
13. ఆఫీస్ సబార్డినేట్-20

మొత్తం ఖాళీలు: 300 –  30 మార్చ్ నుండి అప్లికేషన్ ప్రారంభం.

ఈ నోటిఫికేషన్ లో గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఏడవ తరగతి, డిగ్రీ,  బిఈ, బిటెక్,లా డిగ్రీ, ఎమ్మెస్సీ అర్హతతో పాటు టైపింగ్ నాలెడ్జ్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టులను అనుసరించి నెలకు 20వేల నుంచి 1,47,760 మధ్యలో నెల జీతం దొరుకుతుంది. ఎంపిక విధానం కంప్యూటర్ ఆధార పరీక్ష స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 01 జనవరి 2026 నాటికి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూ అభ్యర్థులకి ఐదు సంవత్సరాలు, దివ్యాంగులకు పది సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది. అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ప్రారంభం 30 మార్చి 2026న ప్రారంభమవుతుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 19 ఏప్రిల్ 2026 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here

🛑Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *