TGSRTC JOBS : TGSRTC లో సూపర్వైజర్ ఉద్యోగాలకు హాల్ టికెట్ విడుదల
TGSRTC Supervisor Job Hall Tickets 2026 Released : తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు 29 మార్చి, 2026న జరిగే పరీక్షల కోసం ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ (TST) మరియు మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ (MST) పోస్టులలోని 198 ఖాళీల ప్రత్యక్ష నియామకం కోసం హాల్ టికెట్లు విడుదల చేశారు.

తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) లో ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ (TST) & మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ (MST) ఉద్యోగుల కోసం ఈనెల 29 మార్చి 2026 (ఆదివారం) నాడు వరుసగా ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు (3 గంటల వ్యవధి) మరియు మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు (3 గంటల వ్యవధి) రెండు సెషన్లలో రాత పరీక్ష కోసం హాల్ టికెట్ అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవడానికి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ మార్చి 21వ తేదీన అప్సల్ వెబ్సైట్ లో https://www.tgprb.in/ హాల్ టికెట్లు విడుదల చేశారు.
సూపర్వైజర్ ట్రైనీస్ రిక్రూట్మెంట్ 2025 in TGSRTC ద్వారా 198 పోస్టుల కోసం డిసెంబర్ 25న నోటిఫికేషన్ జారీ చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మర్చి 23 నుంచి 28వ తేదీ రాత్రి 12 గంటల వరకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అఫ్సల్ వెబ్సైట్ లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోలేని అభ్యర్థులు support@tslprb.in కు ఇ-మెయిల్ పంపవచ్చు లేదా పని దినాలలో ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల మధ్య 9391005006 నంబరులో మమ్మల్ని సంప్రదించవచ్చు.
TGSRTC Supervisor Job Hall Tickets 2026 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి
1. ముందుగా అభ్యర్థులు https://www.tgprb.in/ వెబ్ సైట్ ని ఓపెన్ చేయండి.
2. అందులో హోమ్ పేజ్ Supervisor Trainees Recruitment 2025 in TGSRTC option లో Download Hall Ticket for Written Examinations పైన క్లిక్ చేయండి.
3. అందులో అభ్యర్థి మొబైల్ నెంబర్, password & security verification కోడ్ ఎంటర్ చేసి Get OTP క్లిక్ చేయండి ఓటిపి ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

🛑Download Hall Ticket for Written Examinations Direct Link
🛑Official Website Click Here

