India Post GDS 2nd Merit List 2026 : How to Check Postal GDS 2nd merit list update
India post GDS 2nd merit list 2026 : ఇండియన్ పోస్టల్ GDS 1st మెరిట్ జాబితా అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ మార్చి 23న ముగిసింది. ఇప్పుడు ఇండియా పోస్ట్ GDS 2nd మెరిట్ జాబితా ప్రక్రియ కొనసాగుతుంది. అభ్యర్థులు అధికారిక పోర్టల్ నుండి సర్కిల్ వారిగా మెరిట్ జాబితాను PDF రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎంపికస్థితి అధికార వెబ్సైట్ ద్వారా https://indiapost.gov.in/gdsonlineengagement తెలుసుకోవచ్చు.

ముఖ్యమైన వివరాలు
• ఇండియా పోస్ట్ GDS 2nd మెరిట్ జాబితా ఎప్పుడు విడుదలవుతుంది?
•ఇండియా పోస్ట్ GDS 2nd మెరిట్ జాబితా సర్కిల్ మరియు ప్రాంతాలవారీగా జాబితా PDF ఫార్మ్ అందుబాటులో ఉంటుంది.
•ఇండియా పోస్ట్ GDS 2nd మెరిట్ జాబితా 2026 సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అవసరమైన పత్రాల వివరాలు.
ఇండియా పోస్ట్ GDS 2nd మెరిట్ జాబితా 2026 : ఇండియా పోస్ట్ GDS 1st మెరిట్ జాబితా 06 మార్చి నుంచి అధికార వెబ్సైట్ లో ప్రకటించింది. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం 23 మార్చి 2026 వరకు గడువు ఇచ్చింది. దేశవ్యాప్తంగా లక్షలాదిమంది పోస్టల్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారు. ఇప్పుడు ఇండియా పోస్ట్ GDS 2వ మెరిట్ జాబితా విడుదల సమయం ఆసన్నమైంది. విడుదలైన తర్వాత అభ్యర్థి అధికార వెబ్సైట్ ద్వారా పోస్టల్ సర్కిల్ సంబంధించి సెకండ్ మెరిట్ లిస్ట్ జాబితా PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు. గ్రామీణ డేక్ సేవక్ (GDS) ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ -I జనవరి 2026 డ్రైవ్ లో గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ 28,636 ఉద్యోగుల కోసం లక్షలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థి తమ ఫలితాలు అధికార వెబ్సైట్ ద్వారా https://indiapost.gov.in/gdsonlineengagement సర్కిల్ వారీగా మెయిల్ జాబితా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
1st మెరిట్ జాబితా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మార్చ్ 23న ముగించింది. దీని తర్వాత అభ్యర్థులు 2వ మెరిట్ జాబితా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇండియా పోస్ట్ GDS ఫలితాలు 2026 డౌన్లోడ్ లింక్
గ్రామీణ డేక్ సేవక్ (GDS) ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ -I జనవరి 2026 డ్రైవ్ లో గ్రామీణ డాక్ సేవక్ [GDS], బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(BPM) , అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) ఉద్యోగుల ఫలితాల కోసం అధికార వెబ్ సైట్ https://indiapost.gov.in/gdsonlineengagement ద్వారా సర్కిల్ వారిగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇండియా పోస్ట్ GDS 2nd మెరిట్ జాబితా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి
2nd మెరిట్ లిస్ట్ విడుదలైన తర్వాత అభ్యర్థులు అధికార వెబ్సైట్ ద్వారా సర్కిల్ సెలెక్ట్ చేసుకొని 2nd మెరిట్ జాబితా Pdf రూపంలో పొందవచ్చు. ఈ క్రింది విధంగా సులువుగా ఫలితాలను చెక్ చేసుకోవచ్చును.
1.ముందుగా ఇండియా పోస్ట్ వెబ్సైట్ https://indiapost.gov.in/gdsonlineengagement ఓపెన్ చేయండి.
2. వెబ్సైట్ హోమ్ పేజీలో ఫలితాల విభాగం పై క్లిక్ చేయండి.
3. మీరు అప్లై చేసుకున్న రాష్ట్రం మరియు సర్కిల్ పైకి క్లిక్ చేయండి.
4. ఆ తర్వాత స్క్రీన్ పై మెరిట్ జాబితా ఓపెన్ అవుతుంది. అందులో అభ్యర్థి రిజిస్టర్ నెంబర్ ద్వారా సెలెక్ట్ అయ్యారా లేదా అనేది తెలుసుకోవచ్చు.
ఇండియా పోస్ట్ GDS 2nd మెరిట్ జాబితా ఎప్పుడు విడుదల అవుతుంది.
ఇండియా పోస్ట్ GDS 2nd మెరిట్ జాబితా మార్చి 28 లేదా ఏప్రిల్ 4వ తేదీ మధ్యలో ఈ క్షణంలోనైనా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అధికార వెబ్సైట్ ను https://indiapost.gov.in/gdsonlineengagement సంప్రదించండి.


