AP 10th Class Results 2026 Date : టెన్త్ క్లాస్ జవాబు పత్రాల మూల్యంకరణ.. ఫలితాలు ఎప్పుడంటే

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP 10th Class Results 2026 Date : టెన్త్ క్లాస్ జవాబు పత్రాల మూల్యంకరణ.. ఫలితాలు ఎప్పుడంటే

AP 10th Class Results 2026 Date : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలలో సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ ఒకటో తేదీ వరకు ఈ పరీక్షలు జరగడన్నాయి. ఈ సంవత్సరం 6,40,916 మంది విద్యార్థులు పరీక్ష రాయనన్నారు. ఇందులో రెగ్యులర్ అభ్యర్థులు 6,22,074 మరియు ప్రైవేట్ విద్యార్థులు 18,842 మంది ఉన్నారు. అలాగే మొత్తం 3,28,652 బాలురులు & 3,12,264 బాలికలు ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు 16 మార్చి 2026 నుండి ప్రారంభమై 30 మార్చి 2026 తేదీ వరకు పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ పరీక్షలకు కాను రాష్ట్రవ్యాప్తంగా 6.40 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. మొత్తం పరీక్ష కేంద్రాలు 3415 పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఒక్కో పరీక్షకు మరొక పరీక్ష మధ్యలో గ్యాప్ ఉండేలా టైం టేబుల్ రూపొందించారు. అలాగే పరీక్ష కోసం హాజరైన అభ్యర్థులు 98.90 శాతం మంది ఈ సంవత్సరం పరీక్షలు విద్యార్థులు రాశారు. ఈ సంవత్సరం పరీక్ష పూర్తి అయ్యాక ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి 10వ తరగతి జవాబు మూల్యాంకరణ చేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అలాగనే షెడ్యూల్ కూడా తయారు చేసింది. షెడ్యూల్ ప్రకారం పదవ తరగతి మూల్యంకరణ ఏప్రిల్ 13వ తేదీ వరకు ఆయా రోజులలో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. మొత్తం 26 జిల్లాలలో మూలింకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దానికి కాను జిల్లా విద్యాధికారిని నియమించారు.

పదో తరగతి మూల్యాంకరణ చేస్తున్న అసిస్టెంట్ ఎగ్జామినర్ రోజుకి కేవలం 40 చొప్పున మాత్రమే జవాబు పత్రాలు మూల్యం కన్నా చేయాలని సూచించారు. అలా చేయడం వల్ల ఎటువంటి తప్పు జరగకుండా ఉండాలని విద్యాశాఖ క్లియర్ ఆదేశాలు జారీ చేశారు. మొత్తం ఈ సంవత్సరం పది రోజుల్లో పాటు మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత మార్క్స్ మెమోనము నమోదు ప్రక్రియ 10 రోజులు పూర్తి చేసి ఏప్రిల్ చివరి వారంలో పదో తరగతి ఫలితాలు వెల్లడియే అవకాశం ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు.

Option 1, AP SSC ఫలితాలను 2026 ఎలా చెక్ చేసుకోవడం

1. అధికార వెబ్సైట్ ని https://www.bse.ap.gov.in/ ఓపెన్ చేయండి.

2. హోమ్ పేజ్ లోనే SSC Public Examinations – 2026 results అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి.

3. అందులో విద్యార్థి రోల్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే డైరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి.

Option 2, వాట్సాప్ ద్వారా ఏపీ ఎస్ఎస్సి పదో తరగతి ఫలితాలు ఎలా తనిఖీ చేసుకోవాలి

1. ముందుగా +91 95523 00009 నెంబర్ కు వాట్సాప్ లో Hi అని మెసేజ్ చేయండి.

2. తరువాత సేవలు ఎంచుకోండి అని ఆప్షన్ వస్తుంది. క్లిక్ చేయండి.

3. పౌర సేవలు ఎంచుకోండి, ఆప్షన్ లో విద్యా సేవలు ( పరీక్షా ఫలితాలు హాల్ టికెట్ మరిన్ని వివరాలు) ఆప్షన్ని ఎంచుకోండి.

4. అందులో SSC మర్చి 2026 ఫలితాలు ఆప్షన్ ఎంచుకోండి.

5. హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *