India Post GDS 2nd Merit List 2026 Expected Date, download circle wise results PDF
India Post GDS 2nd Merit List 2026 Expected Date : దేశవ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులు గ్రామీణ డాగ్ సేవక్ (GDS) రిక్రూమెంట్ 2026 దరఖాస్తు చేసుకున్నారు. మొదటి మెరిట్ లిస్ట్ జాబితా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈనెల 23వ తేదీ ముగిస్తుంది. ఆ తర్వాతే సెకండ్ మెరిట్ లిస్ట్ జాబితా విడుదల కానున్నది. 1st మెరిట్ లిస్ట్ జాబితాలో ఎంపీకి కానీ పోస్టుల కోసం సెకండ్ మెరిట్ లిస్టు అధికార వెబ్సైట్ లో https://indiapost.gov.in/gdsonlineengagement విడుదల చేయడం జరుగుతుంది.

GDS 1st మెరిట్ జాబితా వివరాలు
ఇండియా పోస్ట్ GDS 2026 సంబంధించి మొదటి మెరిట్ లిస్ట్ 6 మార్చి విడుదలయ్యింది. దీనికి సంబంధించి కేవలం 10వ తరగతి మెరిట్ బేసెస్ పైన భర్తీ చేశారు. ఈ ఉద్యోగాలకు మెరిట్ జాబితా PDF లో ఉన్నటువంటి డివిజన్లో అభ్యర్థి 23 మర్చి 2026 లోపు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన పోస్టు కోసం 2nd మెరిట్ లిస్టు విడుదలవుతుంది.
ఇండియా పోస్ట్ GDS 2026 ముఖ్యమైన వివరాలు
•సంస్థ పేరు : ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగాలు
•పోస్టు వివరాలు :: బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ & డాగ్ సేవజాబ్స్
•ఖాళీలు :: 28,636
•ఎంపిక ప్రక్రియ :: 10th మెరిట్ ఆధారంగా
•అప్లికేషన్ ప్రారంభం తేదీ : 31 జనవరి 2026
•అప్లికేషన్ చివరి తేదీ : 14 ఫిబ్రవరి 2026
•అప్లికేషన్ దిద్దుబాటు విండో : 18-19 ఫిబ్రవరి 2026
•1st మెరిట్ జాబితా విడుదల తేదీ :: 06 మర్చి 2026
•డాక్యుమెంట్ వెరిఫికేషన్ చివరి తేదీ : 23 మర్చి 2026
•2nd GDS మెరిట్ లిస్ట్ :: 04 ఏప్రిల్ 2026 (అంచనా)
• అధికార వెబ్సైట్ :: https://indiapost.gov.in/gdsonlineengagement
GDS డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఏ పాత్రల అవసరమవుతాయి
షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు వారి 10వ తరగతి మార్క్ షీట్, గుర్తింపు కార్డు, SC, ST & OBC అయితే కుల ధ్రువీకరణ పత్రం, EWS, PwBD లేదా లింగ మార్పిడికి సంబంధించిన అభ్యర్థులు దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్, తాజాగా తీసుకున్న పాస్ పోర్ట్ సైజ్ ఫోటో & జిడిఎస్ అప్లికేషన్ ఫామ్ అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్ తో పాటు 2 సెట్ స్వయం ధ్రువీకరణ ఫోటో కాపీ తీసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వెళ్లాలి.
GDS 2nd మెరిట్ లిస్ట్ జాబితా విడుదల అయ్యే తేదీ అంచనా
ఇండియా పోస్ట్ GDS 2nd మెరిట్ లిస్ట్ మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ ఫస్ట్ వారంలో ఏ క్షణంలోనైనా సెకండ్ మెరిట్ లిస్ట్ జాబితా విడుదల అవుతుంది. 2nd మెరిట్ లిస్టు ఫైనల్ డేట్ 4 ఏప్రిల్ లోపు విడుదలయ్యే అవకాశం. ఇంకా అధికారిక నిర్ధారణ లేనప్పటికీ, మొదటి జాబితా ఎంపికైన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఒక వారం తర్వాత సెకండ్ మెరిట్ లిస్టు విడుదల అయ్యే అవకాశం అయితే ఉంటుంది. త్వరలో అధికార వెబ్సైట్లు రాష్ట్ర సర్కిల్ వారిగా Pdf రూపంలో విడుదల కానున్న ఇండియన్ పోస్టల్ జిడిఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ జాబితా అవకాశం ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అధికార వెబ్ సైట్ నీ https://indiapost.gov.in/gdsonlineengagement విజిట్ చేయండి.
GDS ఎంపిక ప్రక్రియ ఎలా జరుగుతుంది
ఎంపిక పక్రియ పూర్తిగా విద్య అర్హత ఆధారంగా ఎంపిక జరుగుతుంది. అభ్యర్థులు 10వ తరగతి మార్కులు లిస్ట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయబడతారు. వయసు, విద్యా అర్హత, రోస్టర్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
GDS 2nd మెరిట్ జాబితాను ఎలా తనిఖీ చేసుకోవాలి : సెకండ్ మెరిట్ జాబితా మర్చి నాలుగో వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఏ క్షణంలోనైనా విడుదల అయ్యే అవకాశం ఉంది.
1. 2nd మెరిట్ జాబితా తనిఖీ చేసుకోవడానికి అభ్యర్థి ముందుగా https://indiapost.gov.in/gdsonlineengagement అధికార వెబ్ సైట్ నీ విజిట్ చేయండి.
2.అందులో హోమ్ పేజ్ పోస్టల్ జిడిఎస్ సెకండ్ మెరిట్ జాబితా లింక్ పై క్లిక్ చేయండి.
3. మీరు అప్లై చేసుకున్న రాష్ట్రం లేదా సర్కిల్ పై క్లిక్ చేయండి.
4. Supplimentary List -II అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన వెంటనే పిడిఎఫ్ ఓపెన్ అవుతుంది.

🛑AP List of shortlisted candidates
🛑TS List of shortlisted candidates
🛑India Post GDS 2nd Merit List 2026 Official Website Click Here

