AP Half Day Schools 2026 : ఒంటిపూట బడులు టైం టేబుల్ మార్పులు.. తాజా ఉత్తర్వులు..!
AP Half Day Schools 2026 Latest Timings : దేశంలో వేసవి తీవ్రత పెరుగుతుండడంతో విద్యార్థులు ఇబ్బంది లేకుండా ఒంటి పూట బడులు పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ తాజా ఉద్యోగులు జారీ చేశారు. ఈనెల 16 మార్చి తేదీ నుంచి ఏప్రిల్ 24 వరకు ఒంటి పూట బడులు కొనసాగుతాయి. ఆ తరువాత జూన్ 12 వరకు వేసవి సెలవులు కొనసాగుతాయి. యధావిధిగా పిల్లలకు మార్నింగ్ రాగి జావా, మధ్యాహ్న భోజనం పెట్టి పిల్ల ఇంటికి పంపాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేశారు.

అన్ని ప్రభుత్వ, ఎయడెడ్, ప్రవేట్ పాఠశాలలు మార్చి 16 నుండి హాఫ్ డే పాఠశాల సమయం అమలు చేశారు. ఈ విద్యా సంవత్సరంలో ఏప్రిల్ 23న ముగిస్తుంది. ఆ తర్వాత వేసవి సెలవులు ప్రారంభమవుతాయి. జూన్ 12న పాఠశాల తిరిగి ప్రారంభం కావడం జరుగుతుందని విద్యాశాఖ ప్రకటించారు. పాఠశాలలో చదువుకుతున్న విద్యార్థులకు పోషణ ఆహార విషయాలలో ఎటువంటి అవకతోకలు జరుపుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాగ్రత్త తీసుకుని విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ఒంటి పూట బడులు మార్చి 16 నుంచి ఏప్రిల్ 23 వరకు పాఠశాలలు ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 మధ్యలో నడుస్తాయి. అలాగే యధావిధిగా విద్యార్థులకు మార్నింగ్ రాగి జావా మధ్యాహ్న భోజనం యధావిధిగా కొనసాగాలని తెలియజేశారు. వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచి ప్రారంభమై జూన్ 12 వరకు ఉంటాయని విద్యాశాఖ కారు చేశారు. తిరిగి జూన్ 12న పాఠశాలలు యధావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం ప్రకటన చేసింది.


