BREAKING NEWS.. నెలకు రూ.45,000 వరకు జీతంతో రైల్వేలో అసిస్టెంట్ లోక పైలట్ ఉద్యోగాలు!
RRB Assistant Loco Pilot (ALP) with huge salary and full details about latest notification : భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRBలు) లో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) లెవల్-2, 11127 పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ 14.06.2026. అన్ని విధాలుగా పూర్తి చేసిన దరఖాస్తులను సమర్పించాలి. ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే (https://www.rrbapply.gov.in) అప్లికేషన్ సమర్పించుకోవాలి.

RRB Assistant Loco Pilot (ALP) Short notification 2026 Out : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRBలు) లో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) షార్ట్ నోటిఫికేషన్ RRB విడుదల చేసింది. మొత్తం ఖాళీలు (అన్ని రైల్వేలు) 11127 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) నియామకం ఉన్నాయి. ఆసక్తి, అర్హతగల పురుషులు, మహిళలు 14.06.2026 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టులను బట్టి టెన్త్, ITI లేదా డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయస్సు (01.07.2026 నాటికి) 18-30ఏళ్లు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, రాతపరీక్ష, PFT, మెడికల్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఫీజు: రూ.250 to 500/- + GST. ఆన్‌లైన్ మోడ్ https://www.rrbapply.gov.in/ ద్వారా మాత్రమే దరఖాస్తులను సమర్పించాలి.
మొత్తం ఖాళీలు :: ఈ నియామక ప్రక్రియలో భాగంగా మొత్తం 11127 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులు అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) ఉద్యోగాలు సంబంధించినవిగా ఉన్నాయి.
విద్యార్హతలు :: అభ్యర్థులు సంబంధిత 10th, ITI & డిప్లమా విద్యార్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి :: 01.07.2026 నాటికి అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 30 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు – 3 సంవత్సరాల సడలింపు, ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు – 5 సంవత్సరాల సడలింపు & PwBD (దివ్యాంగులు) – గరిష్ఠంగా 10 సంవత్సరాల వరకు సడలింపు
జీతం ::ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు లెవల్-2 ప్యాకేజీ ఇవ్వనున్నారు. నెలకు రూ.₹19,900/- to ₹63,200/- వరకు జీతం ఉంటుంది.
ఎంపిక విధానం ::కంప్యూటర్ ఆధారిత పరీక్ష, రాతపరీక్ష, PFT, మెడికల్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు :: జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు – ₹500/- & ఎస్సీ, ఎస్టీ, PwBD మరియు మాజీ సైనికులకు ఫీజు 250/- అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
దరఖాస్తు విధానం ::అభ్యర్థులు పూర్తిగా https://www.rrbapply.gov.in/ ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు సమయంలో అవసరమైన విద్యార్హత సర్టిఫికెట్లు, సంతకం & ఫోటో వంటి పత్రాలను అప్లోడ్ చేయాలి.
దరఖాస్తు గడువు :: ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు ప్రారంభ తేదీ 2026 మే 15వ నుంచి దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ 14.06.2026 తమ దరఖాస్తులను సమర్పించాలి.
మరిన్ని వివరాలకు అభ్యర్థులు పూర్తి సిలబస్, నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ వంటి వివరాల కోసం సంస్థ అధికారిక వెబ్‌సైట్ ను https://www.rrbapply.gov.in/ సందర్శించవచ్చు.

🛑Short Notification Pdf Click Here
🛑Official Website Click Here

