Navy Jobs : 10th, 12th అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల | Indian Navy Agniveer SSR MR & SSR Medical Sailor Job Recruitment 2026 Apply Now
Indian Navy Agniveer SSR MR & SSR Medical Sailor Job Notification 2026 Apply Now : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. భారత నేవీలో 2026-27 కి సంబంధించి ఇండియన్ నేవీ అగ్నివీర్ SSR MR & SSR మెడికల్ సెయిలర్ ఉద్యోగుల కోసం 14 మార్చి 2025 నుంచి 6 ఏప్రిల్ 2026 వరకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.

భారత నౌకాదళం 2026-27 సంవత్సరానికి ఇండియన్ నేవీ అగ్నివీర్ SSR MR & SSR మెడికల్ సెయిలర్ ఉద్యోగుల కోసం ఆహ్వానిస్తుంది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికార వెబ్సైట్ని సందర్శించి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు విండో 14 మార్చి 2026 నుంచి 6 మార్చి 2026 వరకు ఓపెన్ లో ఉంటుంది. అలాగే ఎడిట్ ఆప్షన్ ఏప్రిల్ 10 నుంచి 11వ తేదీ రెండు తేదీల్లో ఉంటుంది.
ఇండియన్ నేవీ అగ్నివీర్ SSR MR & SSR మెడికల్ సెయిలర్ తాత్కాలిక పరీక్ష మేలు జరగనున్నది ఫలితాలు జూన్ ప్రకటించడం జరుగుతుంది.
విద్యా అర్హత
•ఇండియన్ నేవీ అగ్నివీర్ SSR MR ఉద్యోగుల కోసం పదవ తరగతి పాసై ఉండాలి. అగ్నివీర్ SSR ఉద్యోగుల కోసం 12th క్లాసులో 50% మూడేళ్లు డిప్లమా చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
•అగ్నివీర్ SSR మెడికల్ సెయిలర్ ఉద్యోగుల కోసం 12th క్లాసులో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో కనీసం 50% కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
• వయసు కోసం పోస్టును అనుసరించి వివిధ రకాలుగా మనకు ఉన్నాయి..

🛑Indian Navy Agniveer (SSR) notification Click here
🛑Indian Navy Agniveer (MR) notification Click here
ఈ నోటిఫికేషన్ లో ఎంపిక రాత పరీక్ష మరియు శరీరక పరీక్ష ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. అలాగే రన్నింగ్, షాట్ పుట్, పుష్ప మరియు షట్ అప్ వంటి ఆధారంగా సెలక్షన్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ లో 550 రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంటుంది. మరిన్ని వివరాలు కోసం www.joinindiannavy.gov.in/ అధికార వెబ్సైట్ నుంచి సందర్శించి తెలుసుకోవాలి.

