IDBI Bank JAM Recruitment 2026 : IDBI లో 1300 పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రారంభం.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేసి చూడండి
IDBI Bank JAM Notification 2026 : IDBI బ్యాంకులో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM) గ్రేట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగుల కోసం దరఖాస్తు ప్రారంభం. అభ్యర్థులు అధికార వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
IDBI బ్యాంకులో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేట్ 0 మరియు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల రిక్రూమెంట్ కోసం IDBI నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగులకు దరఖాస్తు ప్రక్రియ మార్చి 8, 2026 ప్రారంభం అవుతుంది. ఆసక్తి ఆసక్తికరమైన అభ్యర్థులు మార్చి 19 వరకు ఈ ఉద్యోగులకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలలో మొత్తం 1300 నియామకాలు భర్తీ చేస్తున్నారు. 200 పోస్టులు అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ 1 మరియు 1100 పోస్టులు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM) ఉద్యోగులు భర్తీ చేస్తున్నారు.

IDBI విద్యా అర్హత మరియు వయసు పూర్తి వివరాలు
అసిస్టెంట్ మేనేజర్ – గ్రేడ్ ‘A’ & జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM) గ్రేడ్ ‘O’ ఉద్యోగులకు దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

• ఈ ఉద్యోగాలకు వయోపరిమితి 20 నుంచి 25 సంవత్సరాల వయసు మధ్య ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

IDBI ఉద్యోగులకు ఎంపిక ఎలా జరుగుతుంది
ఈ ఉద్యోగాలు పూర్తిగా రాతప్రసాద్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
దరఖాస్తు రుసుము వివరాలు
ఫీజుల ఆన్లైన్ చెల్లింపు- మార్చి 8, 2026 నుండి మార్చి 19. 2026 వరకు, చెల్లింపు ఈ క్రింది విధంగా ఆన్లైన్ మోడ్‌లో మాత్రమే చేయాలి.
•SC/ST/Pd.D. అభ్యర్థులకు 250/- (ఇంటిమేషన్ ఛార్జీలు మాత్రమే)
•మిగతా అభ్యర్థులందరికీ 1050/- (దరఖాస్తు రుసుము & సమాచార ఛార్జీలు)
•బ్యాంకు లావాదేవీ ఛార్జీలు / సౌకర్య ఛార్జీలు లేదా దరఖాస్తు రుసుము / సమాచార ఛార్జీల ఆన్లైన్ చెల్లింపుకు వర్తించే ఏవైనా ఇతర అదనపు ఛార్జీలను అభ్యర్థి భరించాలి.
ఈ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి
అభ్యర్థులు బ్యాంక్ వెబ్సైట్ https://www.idbi.bank.in/idbi-bank-careers-current-openings.aspx ని సందర్శించి “జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM) గ్రేడ్ ‘O’ రీజినల్ నియామకం: 2026-27” లింక్‌ను తెరిచి, ఆపై “APPLY ONLINE” ఎంపికపై క్లిక్ చేయండి, ఇది కొత్త స్క్రీన్‌ను తెరుస్తుంది.


🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here

