TS SSC Hall Tickets 2026 Released |10th క్లాస్ హాల్ టికెట్స్ వాట్సాప్ ఇలా పొందండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS SSC Hall Tickets 2026 Released |10th క్లాస్ హాల్ టికెట్స్ వాట్సాప్ ఇలా పొందండి

TS SSC Hall Tickets 2026 released : తెలంగాణ లో టెన్త్ క్లాస్ పరీక్షలు సంబంధించి హాల్ టికెట్స్ SSC ఎగ్జామ్స్ హాల్ టికెట్స్ 2026 విడుదల అయ్యాయి. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి.

తెలంగాణలో 10వ తరగతి పరీక్షల సంబంధించి హాల్ టికెట్స్ విడుదల కావడం జరిగింది. తెలంగాణలో మార్చి 14 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కారణంగా ఈ నేపథ్యంలో ఇంకా కొన్ని రోజులు మాత్రమే టైం ఉండడంతో పదో తరగతి హాల్ టికెట్ గురువారం విడుదల చేశారు. ఈ హాల్ టికెట్స్ రెగ్యులర్, ప్రైవేట్, ఒకేషనల్, OSSC రెగ్యులర్ & OSSC ప్రైవేట్ విభాగల సంబంధించి విద్యార్థులకు హాల్ టికెట్ విడుదల చేయడం జరిగింది. విద్యార్థులు తమ హాల్ టికెట్ ను  బోర్డ్ ఆఫ్ సెక్రటరీ ఎడ్యుకేషన్ bse.telangana.gov.in ద్వారా కూడా హాల్ టికెట్ పొందవచ్చును. అలాగే వాట్సాప్ నెంబర్ (8096958096) ద్వారా కూడా డైరెక్టర్ గా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చును. అలాగే విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయ దగ్గరకు కూడా హాల్ టికెట్ పొందవచ్చు.

తెలంగాణ SSC హాల్ టికెట్స్ వాట్సాప్ లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు చూసుకుందాం

• విద్యార్థులు ముందుగా 8096958096 వాట్సాప్ లో సెర్చ్ లో ఈ నెంబర్ సెర్చ్ చేయండి.

• అందులో మీసేవ తెలంగాణ అనే ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ సెలెక్ట్ చేసి HI మెసేజ్ చేయండి.

• మెసేజ్ లో Ssc hall ticket March 2026 అని టైప్ చేసి సెండ్ చేయండి.

•SSC Hall Ticket ఓపెన్ సర్వీస్ అని వస్తుంది. ఓపెన్ సరీస్ పైన క్లిక్ చేయండి.

•ఎస్ఎస్సి హాల్ టికెట్ డౌన్లోడ్ స్టార్ట్ ఆప్షన్ వస్తుంది స్టార్ట్ మీద క్లిక్ చేయండి.

• ఆ తర్వాత డిస్టిక్ అడుగుతుంది. డిస్టిక్ సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి.

• ఆ తర్వాత స్కూల్ నేమ్ లాస్ట్ 3 లెటర్ ఎంటర్ చేయండి.

• సెర్చ్ లో స్కూల్ నేమ్, విద్యార్థి పేరు, date of birth & మీ స్ట్రీమ్‌ని ఎంచుకోండి (రెగ్యులర్, ప్రైవేట్, ఒకేషనల్, OSSC రెగ్యులర్ & OSSC ప్రైవేట్) సెలెక్ట్ చేసి గెట్ హాల్ టికెట్ మీద క్లిక్ చేస్తే హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది.

• హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని పాఠశాల ప్రధానోపాధ్యాయ దగ్గర నుంచి సిగ్నేచర్ మరియు స్కూల్ స్టాంప్ వేపించుకొని ఇచ్చినటువంటి టైము మరియు డేట్ మరియు సెంటర్ ఆధారంగా పరీక్షలు హాజరవుతారని ఆశిస్తున్నా.

🛑TS10th Class Hall Ticket 2026 Released Direct Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *