India Post GDS 1st Merit List 2026 Out | Postal gds results 2026 Out Direct pdf | India Post GDS List of certificates required for DV

WhatsApp Group Join Now
Telegram Group Join Now

India Post GDS 1st Merit List 2026 Out | Postal gds results 2026 Out Direct pdf | India Post GDS List of certificates required for DV

India Post GDS Results 2026 Out : ఇండియా పోస్ట్ GDS ఫలితాలు 2026, మార్చి 06న విడుదల కావడం జరిగింది. భారత ప్రభుత్వం కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ తపాలా శాఖలో GDS ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్-1, జనవరి-2026 – ఆంధ్రప్రదేశ్ సర్కిల్ – జాబితా 1, తెలంగాణ సర్కిల్ జాబితా 1 పోస్టల్ శాఖ విడుదల చేశారు. పోస్ట్ GDS షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు 23 మర్చి 2026న లేదా అంతకు ముందు వారు ఎంపిక చేయబడిన డివిజన్‌లోని డివిజనల్ కార్యాలయంలో వారి పత్రాలను ధృవీకరించుకోవాలి. అభ్యర్థులు అన్ని సంబంధిత పత్రాల ఒరిజినల్స్ మరియు 2 సెట్ల ఫోటోకాపీలతో రిపోర్ట్ చేయాలి.

దేశవ్యాప్తంగా 26 పోస్టల్ సర్కిల్లో గ్రామీణ డాక్ సేవక్ (GDS) 28,636 ఉద్యోగుల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కేవలం పదో తరగతి విద్యా అర్హత ఆధారంగా సెలక్షన్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో 1st మెరిట్ లిస్టులో 1048 అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు, అలాగే తెలంగాణలో 607 మంది అభ్యర్థులు సెలక్ట్ అయ్యారు. 1st మెరిట్ లిస్టు Pdf ఫారం లో డివిజన్, Office, Post ID Post Name, Post Community, Reg నెంబర్ & % of మర్క్స్ వంటి ముఖ్యమైన వివరాలు ఉంటాయి.

How To Check Post GDS Results 2026 : గ్రామీణ డాగ్ సేవక్ (GDS) ఫలితాలు ఈ క్రింద విధంగా Step By Step ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం.

ముందుగా పోస్టల్ GDS https://indiapost.gov.in/gdsonlineengagement వెబ్ సైట్ నీ ఓపెన్ చేయాలి.

• అందులో హోమ్ పేజ్ లో Left Side కింద “Shortlisted Candidates: Schedule-1, January-2026″ ఆప్షన్ పైన క్లిక్ చేయండి.

•అందులో మీరు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ అభ్యర్థుల అనేది సర్కిల్ పైన క్లిక్ చేయండి.

• అలా సర్కిల్ పైన క్లిక్ చేస్తానే వెంటనే List of shortlisted candidates ఆప్షన్ పైన క్లిక్ చేయండి.

GDS Online Engagement Schedule-I, January-2026 – Andhra Pradesh Circle – List 1 అనే PDF ఓపెన్ అవుతుంది.

• అందులో అభ్యర్థి రిజిస్టర్ నెంబర్ సెర్చ్ చేసి మీ పేరు ఉన్నట్లయితే.. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు 23 మర్చి 2026న లేదా అంతకు ముందు వారు ఎంపిక చేయబడిన డివిజన్‌లోని డివిజనల్ కార్యాలయంలో వారి పత్రాలను ధృవీకరించుకోవాలి. అప్పుడే వాళ్ళకి జాబ్ అనేది వస్తుంది.

🛑 Andhra Pradesh Post GDS 1st Merit List Release Direct Pdf

🛑Telangana Post GDS 1st Merit List Release Direct Pdf

పోస్ట్ GDS 1st మెరిట్ లిస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావాల్సిన దరఖాస్తు వివరాలు : ఈరోజు పోస్ట్ GDS మెరిట్ జాబితా విడుదల అయింది. అందులో Shortlist చేయబడిన అభ్యర్థులు ఫలితాలు నోటిఫికేషన్లు పేర్కొన్న డివిజన్ హెడ్ ఆఫీస్ లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ హాజరు కావాల్సి ఉంటుంది. కావలసిన డాక్యుమెంట్ వివరాలు కింద విధంగా ఉన్నాయి. 

•10వ తరగతి మార్క్ షీట్
•పుట్టిన తేదీ లేదా SSC మార్క్ షీట్
•ఆధార్ కార్డు, ఓటర్ ఐడి
•SC, ST, OBC అభ్యర్థులు అయితే తాసిల్దార్ నుంచి తీసుకున్న Caste Certificate
•EWS సర్టిఫికెట్ వర్తిస్తే
• 2 పాస్ పోర్ట్ – సైజ్ ఫోటో
• వికలాంగుల కోసం – సదరం PWD సర్టిఫికెట్
• ఎంప్లాయ్ అయితే నో అబ్జర్వేషన్ సర్టిఫికెట్ (NOC)
•ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికెట్
• కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికెట్

గమనిక : అభ్యర్థులు అన్ని సంబంధిత పత్రాల ఒరిజినల్స్ మరియు 2 సెట్ల ఫోటోకాపీలతో రిపోర్ట్ చేయాలి.

పోస్టల్ GDS వెరిఫికేషన్ చివరి తేదీ : పోస్టల్ GDS 2026 షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు 23/03/2026న లేదా అంతకు ముందు వారు ఎంపిక చేయబడిన డివిజన్‌లోని డివిజనల్ కార్యాలయంలో వారి పత్రాలను ధృవీకరించుకోవాలి.

అభ్యర్థి విజయవంతంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఎంపికైన అభ్యర్థులకు తాత్కాలిక ఎంగేజ్మెంట్ లెటర్ అందించడం జరుగుతుంది. ఆ తర్వాత సాధారణంగా 30 రోజు లోపల అవసరమైతే ఫ్రీ ఎంగేజ్మెంట్ ఫార్మును పూర్తి చేయాలి మెడికల్ సర్టిఫికెట్ చెకప్ తో సహా ని వెరిఫికేషన్ విధానాలు పూర్తయిన తర్వాత తృతీయ నిర్ణయం జారీ చేయడం జరుగుతుంది. మొదటి మెరిట్ లిస్టు తర్వాత కొన్ని కారణాల వల్ల ఖాళీ భర్తీ కాకపోతే 2nd మెరిట్ లిస్ట్ అనేది మార్చి లాస్ట్ వీక్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.

🛑India Post GDS 1st Merit List official website click here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *